పేద్ది కుసుమకు జాషువ విశిష్ట సేవా అవార్డు

వరంగల్ (జనగామ జిల్లా), నేటిధాత్రి: జనగామ పట్టణానికి చెందిన రంగవల్లుల రంగోలి కళాకారిని పెద్ది కుసుమ కు జాతీయ కళారత్న అవార్డు …..ప్రముఖ సామాజిక స్వచ్ఛంద సేవా సంస్థలు *హోప్ స్వచ్ఛంద సంస్థ* మరియు *సింధూ ఆర్ట్స్ అకాడమి* సంయుక్తంగా నవయుగ కవి చక్రవర్తి,కవి కోకిల, పద్మభూషణ్, సామాజిక కవి శ్రీ *గుర్రం.జాషువా* 126 వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజున రవీంద్రభారతిలో నిర్వహిస్తున్న *గుర్రం.జాషువా జాతీయ పురస్కారాలు- 2021* కార్యక్రమం లో రెండు తెలుగు రాష్ట్రాలలోని…

Read More

మానవత్వం చాటుకున్న మంత్రి ఏర్రబేల్లి

రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పైలెట్ వెహికిల్ ను, వెనుక నుండి వస్తున్న బైక్ రైడర్ డీ కొట్టాడు. వేగంగా వచ్చి డీ కొట్టడంతో బైక్ పై ఉన్నఇద్దరు గాయపడ్డారు. మంత్రి దయాకరరావు తక్షణమే స్పందించి, తన పైలట్ కారులో హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ కు తరలించి చికిత్స కొనసాగించే ఏర్పాటు చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు శుక్రవారం ఉదయం బయలుదేరారు. రాయగిరీ…

Read More

ప్రతి ఒక్కరూ కొవిడ్ వాక్సిన్ విధిగా తీసుకోవాలి.

పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు. సుబేదారి (హనుమకొండ జిల్లా) నేటిధాత్రి: గురువారం హసన్ పర్తి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, హసన్ పర్తి శాసన సభ్యులు ఆరురి రమేష్, కలక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తో కలసి కొవిడ్ ప్రచార వాహనాలను జెండా ఊపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేర్ ఇండియా స్వచ్ఛంద సంస్థ సౌజన్యంతో జిల్లాకు 12 కోవిడ్ వాహనాలు అందించడం పట్ల సంస్థ ప్రతినిధులను…

Read More

పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తాం

ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కరీంనగర్ జిల్లా,జమ్మికుంట, నేటిధాత్రి : పాడి పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని దుబ్బ మల్లన్న ప్రాంతంలో శీతలీకరణ కేంద్రం నిర్మాణానికి ఎకరం స్థలం కేటాయించడంతో పాటు 30 లక్షలతో నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం రైతులతో కెవికెలో ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, జమ్మికుంట బీఎంసీయూలో…

Read More

విద్యార్థులకు సైకిళ్ళు పంపిణీ చేసిన కలెక్టర్ కృష్ణ ఆదిత్య

విద్యార్థులకు సైకిళ్ళు పంపిణీ చేసిన కలెక్టర్ కృష్ణ ఆదిత్య భూపాలపల్లి నేటిధాత్రి: గణపురం(ము) మండలం చేల్పూర్ జడ్ పి ఎస్ ఎస్ పాఠశాల లో ఆర్ డి టి సేవా సంస్థ అధ్వర్యంలో విద్యార్థులకు 30 ఉచిత సైకిళ్ల జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆర్ డి టి సేవా సంస్థ జిల్లా ఇన్చార్జ్ సుబ్బారావు చేతుల మీదుగా సైకిళ్ల పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో చేల్పూర్ సర్పంచ్ నడిపెల్లి.మధుసూదన్ రావు చేల్పూర్ ఎంపిటిసిలు చెన్నూరి.రమాదేవి…

Read More

నిత్యం ఇదే తంతు: ఎట్లా సార్

మల్కాజ్గిరి (మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా) (నేటిధాత్రి): ప్రతి మనిషికి జీవితంలో తాను చేసేది కరెక్ట్ అని భావిస్తారు. ఎదుటివారు ఏమైతే నాకేంటి అనే ఆలోచన. ఈ మాటలకు ఉదాహరణ మల్కాజిగిరి నియోజకవర్గం జిహెచ్ఎంసి కార్యాలయం పరిధిలోని కొంతమంది వ్యవహరిస్తున్న తీరు. జిహెచ్ఎంసి కార్యాలయం పక్కన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, నిత్యం పేద ప్రజలకు అత్యవసర సేవలు అందిస్తోంది. అయితే ఈ ఆస్పత్రికి చేరుకోవాలంటే జిహెచ్ఎంసి కార్యాలయం ఎదుట అడ్డగోలుగా నిలిపిన వాహనాలు దాటుకుని, అలాగే ఇరుకు…

Read More

రేవంత్ రెడ్డి ఇంటిపై దాడి అమానుషం

టేకుమట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోటగిరి సతీశ్ గౌడ్ భూపాలపల్లి నేటిధాత్రి: టేకుమట్ల మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు “రేవంత్ రెడ్డి ” ఇంటిపై కొంత మంది టిఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడాన్ని ఖండిస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టి కెసిఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరగింది ఈ సందర్బంగా కోటగిరి సతీశ్ మాట్లడుతూ రేవంత్ రెడ్డి ఇంటి పై దాడి అప్రజాస్వామికం కాంగ్రెస్ కార్యకర్తలు…

Read More

దళిత క్రిస్టియన్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం

సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కరీంనగర్ జిల్లా,జమ్మికుంట, నేటిధాత్రి : దళిత క్రిస్టియన్లుగా ఉన్నటువంటి వారి సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జమ్మికుంట పురపాలక సంఘం పరిధిలోని హనుమాండ్లపల్లిలో బుధవారం నూతనంగా నిర్మించిన బాప్టిస్ట్ చర్చిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కెసిఆర్ అన్ని కులాలు, మతాల వారిని సమ దృష్టితో చూస్తున్నారన్నారు. కెసిఆర్ నాయకత్వంలో సెక్యులర్…

Read More
error: Content is protected !!