పేదలకు ఉచిత కంటి పరీక్షల శిబిరం

సర్వేంద్రియానా నయనం ప్రధానం శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండలం సూర్య నాయక్ తండా గ్రామ పంచాయతీ కార్యాలయంలో మండల తీన్మార్ మల్లన్న టీం ఆధ్వర్యంలో మరియు లయన్ విజన్స్ క్లబ్ చేతులమీదుగా ఉదయము 7 గంటల 30 నిమిషాల నుండీ ఉచిత కంటి పరీక్షలకు అన్నిగ్రామాల ప్రజలు పాల్గొన్నారు ఈ పరీక్షలకు పెద్ద ఎత్తున వచ్చి వారికి ఉన్నటువంటి కంటి సమస్యలు చూపించుకున్నారు అవసరమైన కొంతమందికి ఆపరేషన్లు చేయించుకుంటా మన్నారు అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా…

Read More

పుస్తెలతాడుదొంగతనానికి పాల్పడిన ఇద్దరి దొంగలను అరెస్టు చేసిన పోలీసులు

తంగళ్ళపల్లి నేటీ ధాత్రి తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో చెందిన రుద్రపు పోచవ్వ అనారోగ్యం గురై జ్వరంతో బాధపడుతుండగా జిల్లెల్ల క్రాసింగ్ లోని ఆర్ఎంపీ డాక్టర్ లింగారెడ్డి వద్ద ట్రీట్మెంట్ చేయించుకుని ఇంజక్షన్ వేసుకుని తిరిగి వస్తున్న క్రమంలో మార్గమధ్యలో గుర్తుతెలియని వ్యక్తులు ఆడ మగ ఇద్దరుమోటార్ సైకిల్ పై వెళుతూ ఇంటి దగ్గర దిగబెడతామని చెప్పగా వారి మాటలు నమ్మి వారితో బండిమీద వెళ్ళగా వారు ఆమెను ఇంటి వద్ద దింపే క్రమంలో ఆమె మెడలోని…

Read More

సీతమ్మతో బతుకమ్మ సంబురాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి   కొత్తగూడెం టౌన్.తెలంగాణలో కన్నుల పండుగగా నిర్వహించుకునే బతుకమ్మ పండగను పురస్కరించుకుని ప్రతియేటా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కొత్తగూడెం మునిసిపాలిటీ పరిధిలోని 6 వ వార్డు నందు గౌరవ మునిసిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మీ ఆధ్వర్యంలో పండగ వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అనేక కార్యక్రమాలలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం వలన…

Read More

ఫ్రస్ట్రేషన్ పీక్..బీజేపీ బెదిరింపుల రాజకీయం

  BJP Politics : బీజేపీ అధినాయకత్వంలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది. తెలంగాణలో సీన్ రివర్స్ అవుతోంది. కాంగ్రెస్ ఒక్క సారిగా తుఫానులా ప్రత్యర్థి పార్టీల పైన విరుచుకుపడుతోంది. సొంత పార్టీ నేతలే అల్టిమేటం ఇవ్వటం బీజేపీ ఢిల్లీ నాయకత్వం జీర్ణించుకోలేకపోతోంది. కాంగ్రెస్ లోకి వెళ్లాలంటూ మద్దతు దారుల నుంచి ఒత్తిడి పెరుగుతోందని స్వయంగా తెలంగాణ బీజేపీ నేతలు హైకమాండ్ కు వివరించారు. పార్టీ ఎదుగుదలకు ఉన్న సమస్యలను ఏకరువు పెట్టారు. కానీ, హైకమాండ్ నుంచి వచ్చిన స్పందనతో…

Read More

ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తాం

మండల ముఖ్య కార్యకర్తల సమావేశం.. సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్.. కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి… ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండలంలోని ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తామని అన్నారు.. కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేసిన కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించిన…

Read More

హైదర్ నగర్ ఈద్గా వద్ద జరుగుతు న్న ఏర్పాట్లను కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించిన కార్పొరేటర్

నార్నె శ్రీనివాస రావు కూకట్పల్లి, ఏప్రిల్ 10నేటి ధాత్రి ఇంచార్జ్ ఈ సందర్భంగా కార్పొరేటర్ నార్నె శ్రీని వాసరావు మాట్లాడుతూ.. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నెల రోజు లుగా ఉపవాసాలు ఉన్న ముస్లింలు సామరస్య భావాలకు,సమున్నత జీవన విధానానికి ప్రతీకగా పరస్పర ప్రేమ,శాం తి,సహనాన్ని ప్రబోధించిన రోజుగా భావిం చే ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా సామూ హికంగా ప్రశాంత వాతావరణంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించుకునేందుకు వీలుగా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తెలిపా రు.ఈద్గా…

Read More

గెలిచిన జట్టుకు నగదు బహుమతి అందజేసిన పూర్మాని లింగారెడ్డి

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలం రాళ్ల పేట గ్రామంలో క్రికెట్ పోటీలు నిర్వహించగా అందులో గెలుపొందిన క్రికెట్ జట్టుకు 16 వేల రూపాయల బహుమతి అందజేసిన జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు పూర్మాని. లింగారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడలతోపాటు ఆయురారోగ్యాలు ఉన్నత చదువులతో ముందుకు రాణించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ క్రికెట్ క్రీడాకారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Read More

కేసీఆర్ ను శాసించేది.. బిఅర్ఎస్ పార్టీని నడిపించేది ప్రజలే….!

  రేవంత్ రెడ్డి,కిషన్ రెడ్డి లకు శాసించేది ఢిల్లీ బాసులే..! ఎన్నికలంటే ఐదేండ్ల బతుకుదెరువు..! కర్ణాటకలో ఉన్న కరెంట్ కు కోత పడ్డది.. ఆ ప్రభుత్వం రాం రాం పలికిండ్లు.. సోమవారం పొద్దుగాల్నే రైతుల సెల్ ఫోన్ల టింగ్ టింగ్. కరోనా సమయంలో ప్రజలను కడుపులో పెట్టుకొని సాడుకున్నడు కేసీఆర్..! కేసీఆర్ ప్రభుత్వంలో ఖజానా ఖాళీ ఐనా రైతుబందు ఆపలేదు.. నర్సంపేట,నేటిధాత్రి : కాంగ్రెస్,భాజపా నాయకులు రేవంత్ రెడ్డి,కిషన్ రెడ్డిలకు శాసించేది ఢిల్లీ బాసులే..! కానీ తెలంగాణలో…

Read More

అక్రమ మద్యం సిండికేట్లను, బెల్ట్ షాపులను, అధిక ధరలను నియంత్రించాలని వినతి

అక్రమ మద్యం సిండికేట్ ల పై ఏసిబి దాడులు చెయ్యాలి భద్రాచలం నేటి ధాత్రి మణుగూరు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో అశ్వాపురం, మణుగూరు, పినపాక, కరకగూడెం మండలాల్లో ఉన్న అక్రమ మద్యం సిండికేట్లను బెల్ట్ షాపులను అధిక ధరలను నియంత్రించాలని దళిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా దళిత సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ముద్దా పిచ్చయ్య మాట్లాడుతూ…. అశ్వాపురం,…

Read More

భాధితకుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ నాయకుడు గజ్జి విష్ణు

పరకాల నేటిధాత్రి పరకాల నియోజకవర్గ పరిధిలో కామారెడ్డిపల్లి గ్రామ యువకుడు సీపతి వెంకటేష్ ఇటీవల ఆకస్మాతికంగా జరిగిన సంఘటనలో కాలుకు గాయం అవ్వడం జరిగింది.విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకుడు గజ్జి విష్ణు ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని తనవంతు సహాయ సహకారలు అందిస్తా అదైర్య పడొద్దని భరోసా ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో బొచ్చుబాబురావు,రాజేష్,తల్వార్,వెంకీ,వినయ్,స్థానికులు,రాజేందర్,సాయి,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. బొచ్చు లక్ష్మి పార్థివదేహానికి నివాళులు మల్లక్కపేట గ్రామానికి చెందిన బొచ్చు సదయ్య తల్లి అయినా బొచ్చు లక్ష్మి పార్థివదేహాన్ని సందర్శించి పూలమాల…

Read More

ప్రయాణికుల ప్రాణాలు పోతున్న పట్టించుకోరా

జోడు వాగుల నూతన బ్రిడ్జి,రోడ్డు కోసం సిపిఎం పాదయాత్ర భీమారం, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా భీమారం జోడు వాగుల నూతన బ్రిడ్జి,రోడ్డు సాధనకై మంగళవారం రోజు సిపిఎం పార్టీ నాయకులు పాదయాత్ర నిర్వహించారు. వారికి మద్దతుగా ప్రజా సంఘాలు, స్థానికులు వారి సంఘీభావాన్ని తెలుపుతూ భీమారం తహశీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి సంకె రవి మాట్లాడుతూ భీమారం మండలంలోని జోడువాగుల వద్ద ఉన్న బ్రిడ్జి శిధిలావస్థలోకి చేరి ప్రమాదకరంగా…

Read More

శివాని కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి బొట్ల నరేష్ డిమాండ్ హన్మకొండ, నేటిధాత్రి: ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్ మాట్లాడుతూ…. హనుమకొండ జిల్లా భీమారం బ్రాంచ్ శివాని ఇంటర్మీడియట్ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. కాలేజీలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గట్లకానిపర్తి గ్రామానికి చెందిన వలుగుల సాహిత్య గురువారం రాత్రి కాలేజీ బిల్డింగ్పై నుంచి దూకినట్లుగా చెబుతున్నారని మృతురాలి బంధువులు…

Read More

నూతన వదూవరులను ఆశీర్వాదించిన మోకుదెబ్బ నాయకులు.

నర్సంపేట,నేటిధాత్రి : గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్లెపు సమ్మక్క-వెంకట నారాయణ గౌడ్ ల పుత్రుడు చందన -వంశీగౌడ్ ల వివాహ విందుకార్యక్రమం సోమవారం ఖానాపురం మండలం అశోకనగర్ గ్రామంలో జరిగింది.కాగా మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ హాజరై నూతన వదూ వరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో మోకుదెబ్బ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గోడిశాల సదానందం గౌడ్, రాష్ట్ర నాయకులు గంప రాజేశ్వర్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు…

Read More

5 ఏళ్ల పాటు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న వారిని ఘనంగా సంబం ధించిన పోలీసు అధికారులు

కూకట్పల్లి, జూలై 05 నేటి ధాత్రి ఇన్చార్జి గత ఐదు సంవత్సరాల నుండి కెపి హెచ్బి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో విధు లు నిర్వర్తించి శుక్రవారం రోజు బదిలీపై వెళుతున్నటువంటి సిబ్బంది అందరికీ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసి వీడ్కోలు చెప్పానైనది. నేడు ఇక్కడి నుండి విధులు నిర్వహించి ఆయా ప్రాంతాలలోని పోస్టింగ్ కి వెళ్తున్న వా రికి ఘనంగా సన్మానించి వారికి వీడ్కో లు చెప్పడం జరిగింది.కింద ఇవ్వబడిన సిబ్బంది ఇక్కడి నుండి బదిలీపై…

Read More

ప్రొఫెసర్ సాయిబాబా కు ఘన నివాళి

జమ్మికుంట: నేటి ధాత్రి జమ్మికుంట పట్టణంలో ప్రొఫెసర్ సాయిబాబా కు మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో క్రోవత్తులతో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూప్రజాస్వామ్యబద్ధంగావేదికలనుపెట్టి,సమాజాన్ని చైతన్య పరచడం కోసం కృషి చేసిన వ్యక్తి, అర్బన్ నక్సలైట్ గా ద్రోహం మోపి, కనీసం వికలాంగుడు అనికూడాచూడకుండాదుర్భరమైనటువంటి జైల్లో నిర్బంధించడం వలన, అనారోగ్యం పాలయ్యారని పేర్కొన్నారు. 10 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించిన తర్వాత, కోర్టులో అతన్ని నిర్దోషి అని నిర్ధారించినప్పటికీ అతనిని మానసికంగా ప్రభుత్వం చేసిన…

Read More

ఉప్పల్ కారులో బొంతు కిరికిరి!?

అనుచరులు జారిపోగళ్ల జాగ్రత్త బేతి!? బేతికి ఎర్త్ పెట్టేందుకు బొంతు బిజీబిజీ? గతంలోనే ఉప్పల్ టిక్కెట్ కోసం అలక? ఆఖరు దాకా కొట్లాట? ఈసారి టిక్కెట్ నాకే? ఇప్పటి నుంచే మద్దతు కూడగట్టు”కొనుట”!? బేతి అనుచరులకు గాలం? వ్యతిరేకుల చేత పెంచనున్న గళం!? పరాయి పార్టీకైనా సపోర్ట్ చేస్తా!? నాకు రాకుంటే బేతిని ఓడిస్తా? ఉప్పల్ లోనే ఇక మకాం వేస్తా? తాడో పేడో తేల్చుకుంటా!? ఇక బేతి మీదే గురి, ఉప్పల్ ఇక నాదే మరి!?…

Read More

విషపూరిత చెట్ల తొలగింపు

కొడిమ్యాల (నేటి దాత్రి ): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని గ్రామస్తులకు, వాహదారులకు విముక్తి కలిగింది. కొడిమ్యాల మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపం నుండి నాచుపల్లి వెళ్లే దారిలో ఏపుగా పెరిగిన ఏడాకుల పాల చెట్లు,వీటిని డెవిల్ ట్రీగా పిలువబడే ఈ చెట్లు పుష్పించి వీటి నుండి వెలువడే ఘాటైన వాసన పీల్చడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు,కిడ్నీ జబ్బులు, శ్వాసకోశ సమస్యలు, శరీరంపై దద్దుర్లు లాంటి తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ చెట్ల నుంచి…

Read More

ఎంపీపీఎస్ పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం

నేటిధాత్రి కమలాపూర్ (హన్మకొండ) బడిబాటలో భాగంగా శుక్రవారం రోజున మండల కేంద్రం కమలాపూర్ లోనిఎంపీపీఎస్ టాకీస్ ఏరియా పాఠశాలలో నూతనంగా ఒకటవ తరగతి లో నమోదు కాబడిన విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం పాఠశాల ఆవరణలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యములో నిర్వహించారు… ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పిడబ్ల్యుసి పవన్ కుమార్ మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు కావలసిన అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని, గ్రామంలో ఉన్న బడి ఈడు…

Read More
error: Content is protected !!