KCR political strategy

https://epaper.netidhatri.com/view/216/netidhathri-e-paper-23rd-march-2024%09/2 • Not Congress…KCR lift the gates • He is separating dirt water with fresh water • He is finding out the empty ears of corn • He is removing stones from rice • He is just counting who will left the party • He is assessing opportunistic leaders • He also observing those who…

Read More

పరిపాలన దక్షితలో శ్రీరాముడు మేటి అందరికీ శ్రీరాముడు మార్గదర్శి: శేరి సతీష్ రెడ్డి

కూకట్పల్లి ఏప్రిల్ 17 నేటి ధాత్రి ఇన్చార్జి శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించి న సీతారాముల కల్యాణ మహోత్స వంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నా రు.కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ కాల నీలోని రెండవ రోడ్డులో గల శ్రీ ఆంజ నేయస్వామి ఆలయంలో జరిగిన సీతా రాముల కల్యాణ వైభవం కార్యక్ర మంలో కూకట్ పల్లి నియోజక వర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ బండి రమేష్,కాం గ్రెస్ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి మల్కా జ్గిరి పార్లమెంట్…

Read More

ఇండో, నేపాల్ ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ రెఫరీ జడ్జిగా అబ్దుల్ మన్నన్

వేములవాడ, నేటి ధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కరీంనగర్ పట్టణంలో ఫిబ్రవరి 3, 4వ తేదీలలో జరిగే ఇండో, నేపాల్ ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ జరగనున్నాయి. ఈ కరాటే పోటీలలో వేములవాడకు చెందిన సీనియర్ మాస్టర్ అబ్దుల్ మన్నన్ రెఫ్రి జడ్జిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వేములవాడ శ్రీ చైతన్య స్కూల్ శిక్షణ ఇస్తున్న అబ్దుల్ మన్నన్ కు శ్రీ చైతన్య సంస్థల ఏజీఎం ముద్రకోల రాజు శుక్రవారం బోకే అందజేసి, శాలువాతో ఘనంగా…

Read More

చెన్నూర్ కాంగ్రెస్ టికెట్ నేతకాని కులస్తులకె కేటాయించాలి

*లేని పక్షాన ఓటు ఆయుధంతో బుద్ధి చెప్తాం జిల్లా అధ్యక్షులు పొట్టాల నాగరాజు జైపూర్, నేటి ధాత్రి: చెన్నూర్ కి కాంగ్రెస్ టికెట్ నేతకాని కులస్తులకే కేటాయించాలని జైపూర్ మండలంలోని తహసిల్దార్ కార్యాలయం ఆవరణములో తెలంగాణ నేతకాని మహవీరు హక్కుల పరిరక్షణ సంఘం జిల్లా అధ్యక్షులు పొట్టాల నాగరాజు, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు దుర్గం ఎల్లయ్య ఆధ్వర్యంలో నేతకాని కులస్తులతో కలిసి రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా పరిపాలించిన…

Read More

కారణజన్ముడు కేసిఆర్‌: పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి

తెలంగాణ కోసం కేసిఆర్‌ పడిన తపన గురించి వివరిస్తూ నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి పంచుకున్న జ్ఞాపకాలు… ` 2000లో విద్యుత్‌ చార్జీల పెంపు నిరసించాడు. ` తెలంగాణ రైతులకు అన్యాయం జరుగుతుందని నిలదీశాడు. `ఇప్పటికే కుంటుపడిన సాగు కునారిల్లిపోతుందని మధన పడ్డాడు. `విద్యుత్‌ చార్జీల పెంపకాన్ని అడ్డుకున్నాడు. ` తెలంగాణ రైతు మీద భారం పడడాన్ని ప్రశ్నించాడు. ` విద్యుత్‌ మీద ఆధాపడి సాగు చేసే రైతుకు అండగా…

Read More

గురుకులం బాలికలకు ఎగ్జామ్ కిట్స్ అందజేత

ఐటీసీ బి.ఎం.ఎస్ ఆధ్వర్యంలో భద్రాచలం నేటి ధాత్రి ఐటీసీ భద్రాచలం మహిళా సమితి (బి.ఎం.ఎస్ ) ఆధ్వర్యంలో స్థానిక గిరిజన గురుకులంలో ఇంటర్, టెన్త్ పరీక్షలకు హాజరయ్యే దాదాపు 725 మంది బాలికలకు ఎగ్జామ్ కిట్ ( ఫ్యాడ్, పెన్స్, స్కెచ్ పెన్స్, రబ్బర్, స్కేల్, పౌచ్ ) అందజేశారు ఈ సందర్బంగా బిఎంఎస్ వైస్ ప్రెసిడెంట్ టి.సునీత మెహంతి, రేష్మ శర్మ, ప్రతిభ మనోజ్ లు మాట్లాడుతూ…భద్రాచలం గిరిజన గురుకులం బాలికలు అన్నీ రంగాలలో రానించటం…

Read More

శివలింగాల స్థాపనకు ఆర్యవైశ్యుడి విరాళం

వనపర్తి నేటిదాత్రి : వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయిపల్లి కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో చేపట్టిన కోటి శివలింగాల స్థాపనకు వనపర్తి పట్టణ ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు కట్టసుబ్బయ్య 27,0 16 రూపాయలు విరాళం అందించినట్లు ఆలయ నిర్వహకులు శేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు

Read More

కల్లుగీత కార్మికుల మహా ధర్నాను జయప్రదం చేయండి

  రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాల్నే వెంకట మల్లయ్య స్టేషన్ ఘనపూర్ జనగాం నేటి ధాత్రి , కల్లుగీత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ సెప్టెంబర్ 22నాడు హైదరాబాదులోనీ ఇందిరా పార్కు వద్ద జరిగే కల్లుగీత కార్మికుల మహా ధర్నాకు సంబంధించిన వాల్ పోస్టర్స్ ను ఈరోజు జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలో శివునిపల్లి సంఘం ఆఫీసులో మండల అధ్యక్షులు మాచర్ల రఘురాముల గౌడ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు కుర్ర…

Read More

పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్

అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గొల్లపల్లి నేటి ధాత్రి: జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండలం వెనుగుమట్ల, బొంకుర్,అబ్బాపూర్, గొల్లపెల్లి,శ్రీరాముల పల్లి గ్రామాల్లో సోమవారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించి ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ కింద మంజూరు అయిన పలు సిసి రోడ్లకు సంబందించిన పనులకు శంకుస్థాపన చేశారు.అనంతరం వెనుగుమట్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలకు సంబంధించిన పలు సమస్యలను యజమాన్యం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి…

Read More

“శివశంకర్” కు ఘన నివాళులు అర్పించిన “ప్రముఖులు”

“నేటిధాత్రి’ హైదరాబాద్ జీవితాంతం వెనకబడిన తరగతుల అభ్యున్నతి కొరకు కృషి చేసిన ప్దాముఖ న్యాయవాది కేంద్ర మంత్రి వర్యులు పుంజాలా శివశంకర్ ఏడవ వర్ధంతి కార్యక్రమము తెలంగాణ బి. సి సంక్షేమ సంఘం కార్యాలయం లీబార్టీ దగ్గర జరిగింది సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ప్రముఖ డాక్టర్ శివశంకర్ కుమారులు డాక్టర్ వినయ్ కుమార్, బి. సి సంక్షేమ సంఘం వ్యవస్థపాక అధ్యక్షులు సీనియర్ పాత్రికేయులు దుర్గం రవీందర్ పటేల్, మున్నూరు కాపు సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర…

Read More

మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు

కొత్తగూడ/గంగారం నేటిధాత్రి: ములుగు అసెంబ్లీ నియోజకవర్గం మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం రోజు ఉదయం 11 గంటలకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ అనసూయ సీతక్క… కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ పటేల్ వారి ఆదేశాల మేరకు దివంగత భారతరత్న మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 34వ వర్ధంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు వారి చిత్రపటానికి…

Read More

నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ కు నాలుగు బంగారు పతకాలు

భద్రాచలం నేటి ధాత్రి ఈనెల 21 నుండి 25 వరకు మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జరిగిన జాతీయస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ కు చెందిన గాలి రామ్మోహన్రావు అనే 72 సంవత్సరాల క్రీడాకారుడు 4 బంగారు పతకాలు సాధించినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు భోగాల శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బెంచ్ ప్రెస్ పోటీలలో 105 కేజీల విభాగంలో 80 కేజీల బరువెత్తి బంగారు పతకం…

Read More

దుర్గామాతకు మొక్కిన మొక్కును తీర్చుకున్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

రామాయంపేట (మెదక్) నేటి ధాత్రి. దుర్గామాత యూత్ అసోసియేషన్ వారికి ఎమ్మెల్యే లక్ష రూపాయలు అందజేత మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో దుర్గామాత శోభాయాత్రలో ఆదివారం ముఖ్యఅతిథిగా దుబ్బాక నియోజకవర్గం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం అమ్మవారి ముందు గుమ్మడి కాయకొట్టి గత సంవత్సరంలో అమ్మవారికి మొక్కిన మొక్కు ను తీర్చుకున్నారు.ఆయన మొక్కులో భాగంగా దుర్గ మాత పూజలో దుర్గ మాత యూత్ అసోసియేషన్ వారికి దుబ్బాక నియోజకవర్గం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్…

Read More

ఘనంగ కె తారక రామారావు బర్త్డే వేడుకలు

గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి బాసర పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కె తారక రామారావు ప్రజలు మెచ్చిన నాయకుడు ఐటీ రంగాన్ని ప్రగతిపథంలో నడిపించిన లీడర్ బి ఆర్ ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం పురస్కరించుకొని బుధవారం రోజు గణపురం మండల అధ్యక్షులు మోతె కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన బి ఆర్ ఎస్…

Read More

శ్రీ దివ్య హాస్పిటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యనారాయణరావు

భూపాలపల్లి నేటిధాత్రి ఈ సమాజంలో వైద్యవృత్తి పవిత్రమైనదని, వైద్యులు దైవ సమానులని భూపాలపల్లి ఎమ్మెల్యే గంద్ర సత్యనారాయణరావు అన్నారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్ ఆఫీస్ వద్ద మెయిన్ రోడ్డులో డాక్టర్ వి.దివ్య ఎమ్ ఎస్ జనరల్ సర్జన్, కోరిమి రవితేజ నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ దివ్య హాస్పిటల్ ను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్యఅతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్తన్న మాట్లాడుతూ భూపాలపల్లి జిల్లా…

Read More

మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశం మేరకు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ రాజీనామా

వనపర్తి నేటిదాత్రి ; వనపర్తి మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ వై సు చైర్మన్ వాకిటి శ్రీధర్ తమ పదవులకు రాజీనామా చేశారని మీడియా ఇంచార్జ్ నందిమల్ల అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు మాజి మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశం మేరకు సీనియర్ కౌన్సిలర్లలో కొత్తవారికి అవకాశం ఇవ్వడానికి రాజనామా చేశారని ఆయన తెలిపారు మేరకు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ మున్సిపల్ కౌన్సిలర్లకు అధికారులకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి దృష్టిలో…

Read More

పుస్తెలతాడుదొంగతనానికి పాల్పడిన ఇద్దరి దొంగలను అరెస్టు చేసిన పోలీసులు

తంగళ్ళపల్లి నేటీ ధాత్రి తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో చెందిన రుద్రపు పోచవ్వ అనారోగ్యం గురై జ్వరంతో బాధపడుతుండగా జిల్లెల్ల క్రాసింగ్ లోని ఆర్ఎంపీ డాక్టర్ లింగారెడ్డి వద్ద ట్రీట్మెంట్ చేయించుకుని ఇంజక్షన్ వేసుకుని తిరిగి వస్తున్న క్రమంలో మార్గమధ్యలో గుర్తుతెలియని వ్యక్తులు ఆడ మగ ఇద్దరుమోటార్ సైకిల్ పై వెళుతూ ఇంటి దగ్గర దిగబెడతామని చెప్పగా వారి మాటలు నమ్మి వారితో బండిమీద వెళ్ళగా వారు ఆమెను ఇంటి వద్ద దింపే క్రమంలో ఆమె మెడలోని…

Read More

శ్రీను కుటుంబానికి ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ అండ 

పాలకుర్తి నేటిధాత్రి ఇటీవలే పాలకుర్తి పోలీస్ స్టేషన్ లో ఒంటిపై పెట్రోలు పోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన మండలంలోని కొండాపురం శివారు మేకల తండాకు చెందిన లాకావత్ శ్రీను కుటుంబానికి ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ అండగా నిలిచింది. ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం శ్రీను కుటుంబానికి 20 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అతి చిన్న వయసులో శ్రీను పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. తెలంగాణ రాష్ట్ర…

Read More

అల్లం బాల కిషోర్ రెడ్డి సహకారంతో ఉచిత వైద్య శిబిరం

ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సూచన మేరకు కార్యక్రమం వరంగల్/గీసుకొండ నేటిధాత్రి : పరకాల ఎమ్మెల్యే ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సూచన మేరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు,సామాజికవేత్త అల్లం బాలకిషోర్ రెడ్డి గీసుకొండ మండలంలోని మనుగొండ గ్రామంలో తన సొంత ఖర్చులతో ఉచిత వైద్య శిబిరాన్ని చైతన్య శ్రీ నర్సింగ్ హోమ్ డాక్టర్ శోభారాణితో నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిర కార్యక్రమాన్ని అల్లం మర్రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా భారీ సంఖ్యలో పాల్గొని రోగులకు…

Read More

వైద్యం వికటించి యువకుడి మృతి

లక్షెట్టిపేట్ (మంచిర్యాల) నేటిధత్రి: కొత్త కొమ్ముగూడెం గ్రామానికి చెందిన బత్తుల మధుకర్ అనే యువకునికి ఆర్ఎంపి శ్రీనివాస్ చేసిన వైద్యం వికటించి మృతి చెందాడని ఆరోపిస్తూ బంధువులు రాస్తారోకో నిర్వహించారు. వివరాల్లోకి వెళితే మృతునికి జ్వరం రావడంతో మంచిర్యాల ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించగా డెంగ్యూ జ్వరమని నిర్ధారణ కావడంతో ఆర్ఎంపీ వద్ద ఇంజక్షన్ తీసుకోవడంతో అప్పటికప్పుడే కుప్పకూలిపోయాడు. వెంటనే బంధువులు మంచిర్యాలలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లగా బ్రెయిన్ లో సమస్య ఉందని వైద్యులు తెలిపారు….

Read More
error: Content is protected !!