
సింగరేణి అక్రమ భూ సర్వే ను అడ్డుకున్న రామారావు పేట రైతులు
మా భూములను కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న రైతులు జైపూర్ , నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం రామారావ్ పేట గ్రామంలో సోమవారం రోజున గ్రామంలో ఉన్న రైతులకు తెలియకుండా సింగరేణి యాజమాన్యం సర్వే పనులను ప్రారంభించింది. అదే క్రమంలో ఓసీపీకి భూములు ఇవ్వడం కుదరదని రైతులు అడ్డుకున్నారు. మంగళవారం రోజున జైపూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సింగరేణి యాజమాన్యం మాకు తెలియకుండ మా భూములలో సర్వే పనులు…