
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.
మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లకొండ కుమార్. చిట్యాల, నేటి దాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో గురువారం రోజున కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు అల్లకొండ కుమార్ మాట్లాడుతూ వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి-తీన్మార్ మల్లన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.అని, చదువుకున్న యువత,విద్యావేత్తలు అలోచించి ప్రజా సమస్యల పై ప్రశ్నించే గొంతుకైనటువంటి తీన్మార్ మల్లన్న ని గెలిపించుకుందాం.యువత దేశానికీ వెన్నెముక,యువత రాజకీయల్లోకి రావాలి సరైన నాయకుడు తీన్మార్…