మా బతుకు దెరువు ఎట్లా ? మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పథకం పై ప్రభుత్వం పునరాలోచించాలి!!

మాక్కూడా ఉపాధి చూపించండి అని టాటా ఏసీ డ్రైవర్ల , ఓనర్ల ఆవేదన!!!! ఎండపల్లి (జగిత్యాల) నేటి ధాత్రి ధర్మపురి నియోజకవర్గంలోని ఎండపల్లి మండలంలో ప్రెస్ మీట్ యూనిట్ సభ్యులు పాల్గొని సమావేశం ఏర్పాటు చేసి టాటా ఏసీ యూనియన్ సభ్యులు , మాట్లాడుతూ,తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రభుత్వం ప్రకటించడంతో మా బతుకు తెరువు దెబ్బతింటుందని,మరొక్కసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహాలక్ష్మి పథకం ల్లో లో బాగంగా ఆర్టీసీ…

Read More

సంక్షేమ పథకాల నిలిపివేతకు కాంగ్రెస్ కుట్ర

-ఈసీకి ఫిర్యాదు చేసిన మాణిక్ రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి -దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపిన బీఆర్ఎస్ శ్రేణులు మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ అక్టోబర్ 26 తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాల నిలిపివేతకు కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసిందని, అందులో భాగంగానే దళిత బంధు, గిరిజన బంధు, బీసీ బంధు, రైతుబంధు, గృహలక్ష్మిలాంటి పథకాలను నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఎలక్షన్ కమిషన్…

Read More

‘ కాపు ‘ కులఅహంకార బలుపు

-పనిలో కి రాలేదు అని ఇంట్లో బంధించి కర్రతో దాడి -కులం పేరుతో దూషణ చెన్నూర్: నేటి ధాత్రి:: చెన్నూర్ రూరల్, కోటపల్లి మండలం‌ అల్గామ గ్రామం లో కుల అహంకారం మరోసారి బయటపడింది.ఒరేయ్ అని పిలిచినందుకు ఏర్రయిపేట లో దళిత యువకుడిని కొట్టిచంపిన సంఘటన మరవకముందే మరో కుల అహంకారం బయటపడింది.వివరాల్లోకి వెళ్తే ఆల్గామ గ్రామానికి చెందిన అంబాల బాపు తండ్రి వెంకటి అనే వ్యక్తిని 20-1-2024 శనివారం రోజున అదే గ్రామానికి చెందిన కాపు…

Read More

కొత్తగూడెం ఏరియా జి.కె.ఓ.సి. నందు 53 వ వార్షిక రక్షణ పక్షోస్తవాలు 

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, నేటిధాత్రి: చుంచుపల్లి మండలం. రుద్రంపూర్.జి.కె.ఓ.సి నందు 53 వ వార్షిక రక్షణ పక్షోస్తవాలు 2021 సందర్బముగా జరిగినవి. మేనేజర్ కరుణాకర్ రావు అధ్యక్షతన ఏర్పటు చేసిన ఈ కార్యక్రమములో ముఖ్య అతిధిగా కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్‌ శ్రీ జక్కం రమేశ్ . జి.ఎం. హెచ్‌ఆర్‌డి బి‌హెచ్ వెంకటేశ్వర రావు, టి‌బి‌జి‌కే‌ఎస్ కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎం.డి. రజాక్ . ఏరియా ఇంజనీర్ రఘు రామ రెడ్డి గారు, జి.కె.ఓ.సి ప్రాజెక్టు…

Read More

లంబాడీ హక్కుల పోరాట సమితి మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలిగా ధరంసోత్ స్వప్నబాలు నాయక్ ఎన్నిక

మహబూబాబాద్ జిల్లా జనవరి 19 మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం లంబాడి హక్కుల పోరాట సమితి ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా జనరల్ బాడీ సమావేశంలో నూతన కమిటీ ఎన్నిక చేశారు. ఈ నూతన కమిటీలో కంచర్లగూడెం గ్రామానికి చెందిన ప్రస్తుత ఉప సర్పంచ్ మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలిగా ధరంసోత్ స్వప్నబాలు నాయక్ గారిని నియమించినట్టు ఆ సంఘం రాష్ట్ర కో కన్వీనర్ భీమా నాయక్ తెలిపారు. లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర…

Read More

చతిస్గడ్, యూపీ వలస కార్మికుల పిల్లలకు విద్యాబోధన

వరంగల్ జిల్లా, నేటిధాత్రి : ఎనుమాముల మార్కెట్ లో శనివారం రోజున బీహార్ ,చతిస్గడ్, యూపీ వలస కార్మికుల పిల్లలకు విద్యాబోధన చేస్తున్న ఇండియన్ డిసైపోల్ మిషన్ ఆధ్వర్యంలో. గత.నెల రోజుల నుండి. పాఠశాల నిర్వహిస్తున్న విషయం తెలుసుకొని అక్కడికి వెళ్లిన. వరంగల్ జిల్లా ఎస్సీ/ ఎస్టీ. అట్రాసిటీ. విజిలెన్స్. అండ్. మంటరింగ్ కమిటీ మెంబర్. మరియు. వరంగల్ జిల్లా ఎమ్మార్పీఎస్ టీఎస్  జిల్లా అధ్యక్షులు దళిత రత్న,నమిండ్ల చిన్నస్వామి మాట్లాడుతూ అక్కడి వాతావరణం పిల్లల పరిస్థితి…

Read More

బిజెపి నుండి 33 కుటుంబాలు బిఅర్ఎస్ లో చేరిక

దుగ్గొండి,నేటిధాత్రి : దుగ్గొండి మండలంలోని బంధంపల్లె గ్రామ బీజేపీ గ్రామ పార్టీ అధ్యక్షులు ఆవాల సంపత్ రావు తో పాటు ప్రజా ప్రతినిధులు, 33 కుటుంబాలు, నర్సంపేట ఎమ్మెల్యే అభ్యర్ధి పెద్ది సుదర్శన్ రెడ్డి సమక్షంలో బిఅర్ఎస్ లో చేరారు. పార్టీలో చేరిన వారి వివరాలు.. మాజీ ఎంపీటీసీ,మాజీ సర్పంచ్ వడ్డేపల్లి కృష్ణ,7 వ వార్డు కొత్తూరి లక్ష్మి, భాజపా గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి కొత్తూరి ప్రభాకర్,మాజీ వార్డు మెంబర్ ఎక్కటి రాజి రెడ్డి,హుస్సేన్ పల్లీ…

Read More

నిరు పేద మహిళాకుశ్రీ లక్ష్మి నరసింహ దత్త సేన సేవా ట్రస్ట్ సహాయం

మంగపేట నేటి ధాత్రి మంగపేట మండలం రమణ క్కపేట గ్రామంలో ఇటీవల తీవ్ర అనారోగ్యం గురై నిరు పేద కుటుంబంకు చెందిన తోటమల్ల సాయిలు (45) మృతి చెందాడు.మృతుని భార్య తోటమల్ల సాయిలును హాస్పిటల్ లో వైద్యం చేపించ డం కోసం ఇల్లు ఇంటి స్థలం అమ్మి వైద్యం చేపించిన ప్రయోజనం లేకపోయింది భర్త చనిపోయి ఇంట్లోనే ఉంటు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఆమెకు శ్రీ లక్ష్మి నరసింహ దత్త సేన సేవా ట్రస్ట్ వ్యవస్థపాకులు యేడునూతల…

Read More

రమణారెడ్డి ని భారీమెజారిటీతో గెలిపించాలని జడ్పీటీసీ ప్రచారం.

చిట్యాల, నేటిధాత్రి ; జయశంకర్ భూపాలపెళ్లి జిల్లాలోని చిట్యాలమండలంలోని చైన్ పాక గ్రామంలో బిఆర్ఎస్ నాయకులు నిర్వహించిన ఇంటింటి ప్రచారానికి హాజరైన చిట్యాల జెడ్పీటీసీ గొర్రె సాగర్ ,ఆయన మాట్లాడుతూ భూపాలపల్లి నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకట రమణా రెడ్డి కారు గుర్తుకు ఓటు వేయాలని, కార్యకర్తలు అందరూ సమిష్టిగా పని చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రభుత్వ సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని ప్రచారం…

Read More

అగ్ని విర్ కు అర్హత సాధించిన మహబూబ్ నగర్ ప్రభుత్వ కళాశాల విద్యార్ధిని సునీత

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ కళాశాల బాలికల వసతి గృహం నందు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న జోగులాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం చింతలకుంట గ్రామానికి చెందిన విద్యార్ధిని సునీత అగ్ని వీర్ మహిళా పోలీస్ విభాగానికి ఎంపిక అయ్యారు.ఈ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ అనితను సన్మానించి అభినందించారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,…

Read More

లంబాడీల వేదిక ఆధ్వర్యంలో ఘనంగా సేవలాల్ మహారాజు 285 వ ఉత్సవాలు

కొనరావుపేట, నేటిదాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో గిరిజన ఆరాధ్య దైవం సంశ్రీశ్రీ సేవలల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నరేష్ నాయక్ మాట్లాడుతూ. మండల కేంద్రంలో గిరిజనలకు గిరిజన భవన్ కోసo స్థలం కేటాయించాలి, ప్రభుత్వం సేవలాల్ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలి. ఆప్షన్ హాలిడే కాకుండా సంపూర్ణ సెలవు దినంగా ప్రకటించాలి. ప్రతి మండల కేంద్రంలో టాను నాయక్ విగ్రహం ప్రతిష్ట చేయాలి…

Read More

గణనాథుడికి చలిమెడ పూజలు

కోనరావుపేట, నేటిదాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని నిజామాబాద్ గ్రామంలో స్నేహ మిత్ర యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయకుడి వద్ద వేములవాడ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెలిమెడ లక్ష్మీనరసింహారావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి దర్శించుకోగా యువకులు స్వామివారి కండువాతో సన్మానించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదలను అందించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాఘవరెడ్డి, ముష్ణం జీవన్ గౌడ్,ఈర్ల పర్శరాములు తాళ్లపల్లి మధు, తిరుపతి, మెరుగు…

Read More

కొత్త బ్రిడ్జి ప్రారంభించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మరియు కార్పొరేటర్

ఉప్పల్ నేటి ధాత్రి డిసెంబర్ 15 నాచారం 80 లక్షల రూపాయల వ్యయంతో కార్తికేయ నగర్ ప్రధాన రోడ్డుపై ఉన్న పెద్ద నాలాపై కొత్త బ్రిడ్జి నిర్మాణము పనులు పూర్తయిన తర్వాత ఈరోజు శుక్రవారం ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయి జన్ శేకర్ తో కలిసి ప్రారంభించారు. కార్తికేయ నగర్ ప్రధాన రోడ్డులో ఉన్న ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయినందున అంబేద్కర్ స్టాచు వద్ద ఉన్న బ్రిడ్జి నిర్మాణ పనులు…

Read More

మంత్రి కేటీ రామారావు భారీ మెజార్టీతో గెలిపించాలి.

తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండలం చిన్నా లింగాపూర్ గ్రామంలో స్థానిక ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో వాడవాడల తిరుగుతూ ఇంటింటా ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ప్రియతమ ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన అభివృద్ధి పథకాలే మళ్లీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తూ వచ్చే ఎన్నికల్లో మన ప్రియతమ ముఖ్యమంత్రి కేటీ రామారావుని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని మళ్లీ వచ్చేది మన బి.ఆర్.ఎస్ పార్టీ ప్రభుత్వమేనని ఈ…

Read More

ఘనంగా మాజీ సి.యం కెసిఆర్ గారి జన్మదిన వేడుకలు

హుజూర్ నగర్,నేటిధాత్రి. హుజూర్ నగర్ పట్టణ మరియు మండల నాయకుల అధ్వర్యంలో లో మాజీ ఎమ్మెల్యే శానంపుడి సైదిరెడ్డి గారి ఆదేశానుసారం బి.అర్.యస్ పార్టీ కార్యాలయంలో భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు మాజీ సి.యం కెసిఆర్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ అమర్ గౌడ్, కౌన్సిలర్ జక్కుల వీరయ్య, పార్టీ సీనియర్ నాయకులు డా. కెఎల్ఎన్ రెడ్డి, ఎర్రంశెట్టి పిచ్చయ్య, చెవుల కవిత,…

Read More

బండితో బిజేపి ఢమాల్‌!?

`పిల్లల జీవితాలతో రాజకీయాలా? ` నీచం…నికృష్టం! `ఇంత దిగజారుడు రాజకీయాలు అవసరమా? `రాజకీయ అలజడి కోసం ఇంత పన్నాగమా? ` విద్యార్థుల జీవితాలతో ఆటలా? ` వారి భవిష్యత్తు అంధకారం చేస్తారా? ` రాజకీయ పార్టీగా బిజేపికి బాధ్యత లేదా? `పార్టీ అధ్యక్షుడే ఇంతలా దిగజారొచ్చా? ` అడ్డదారిలో అధికారం కోసమే రాజకీయమా? ` ఇంత దుర్మార్గం ఎక్కడైనా వుంటుందా? `దీనిని ప్రభుత్వంపై పోరామంటారా? `రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక ఇలాంటి తప్పులు దేనికి సంకేతం? ` కుట్రలు,…

Read More

సిసి రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

హన్మకొండ:నేటిధాత్రి వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి , 7వ డివిజన్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ తో కలిసి హన్మకొండ, కంచరకుంటలో 65 లక్షల రూపాయల నిధులతో అంతర్గత సిసి రోడ్డు రోడ్లు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ 7వ డివిజన్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం చాలా సంతోషకరమని, డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని, డివిజన్ అభివృద్ధి ఏకైక లక్ష్యమని, 7వ…

Read More

ఘనంగా ఆర్ పి ఐ ఆవిర్భావ వేడుకలు

మంచిర్యాల/ప్రతినిధి నేటిదాత్రి: మంచిర్యాల పట్టణంలో స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్.పి.ఐ) 67 వ ఆవిర్భావ దినోత్సవాన్ని మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కారుకూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కారుకూరి శ్రీనివాస్ మాట్లాడుతూ. నిరుపేదల కోసం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్థాపించిన పార్టీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్. పి.ఐ) అని పార్టీ ద్వారా అనేక ఉద్యమాలు నిరుపేదల కోసం చేస్తున్నామని తెలిపారు మంచిర్యాల…

Read More

కులవృత్తుల వారు ఆర్థికంగా ఎదగాలి

పరకాల నేటిధాత్రి(టౌన్) హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో బీసీ బంధు చెక్కుల పంపిణీ కులవృత్తుల వారు ఆర్థికంగా ఎదగాలని, గౌరవంగా బ్రతకాలని బిఆర్ఎస్ ప్రభుత్వం అందజేస్తున్న బీసీ బంధు లక్ష రూపాయలు ఒకటో వార్డులోని లబ్ధిదారులు వైనాల సురేష్ ,పున్నం రవి, ఏలూరి రాజులకు శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి చేతుల మీదుగా చెక్కుల పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ సోదా అనిత రామకృష్ణ,వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు మడికొండ శ్రీను,…

Read More