అభివృద్ధి సంక్షేమం చూచి వైసీపీని గెలిపించండి

ఎన్నికలప్రచార యాత్ర లో ఓటర్లను అభ్యర్థించిన చెరుకువాడ. ప.గో జిల్లా/పోడూరు నేటి ధాత్రి. పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం ,పోడూరు గ్రామం లో మంగళవారం ఎన్నికల శంఖారావం ప్రచార పాదయాత్ర లో ఆచంట శాసనసభ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు,రాష్ట్ర మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజుకి సంఘీభావంగా పాలకొల్లు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల గోపి, డిసిసిబి మాజీ చైర్మన్ ఎడ్లతాతాజీపాల్గొన్నారు.అడుగడుగున ప్రజల బ్రహ్మరథం పట్టారు.ఎన్నికల ప్రచారయాత్రలో పాల్గొని గెలిపే లక్ష్యంగా ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు.రెండు ఓట్లు…

Read More

దివ్యాంగుల సొమ్ము దుబారా చేస్తూ..? దర్జాలు వెలగబెడుతూ!?

` అయ్యో! దివ్యాంగుల మొర వినరా? అని రాస్తే నేటిధాత్రికి నోటీసులిస్తారా..! ` ఎవరిని మభ్యపెట్టాలని చూస్తున్నారు? `ఎంత కాలం మోసం చేస్తుంటారు? `అవినీతి సొమ్ముతో లాయర్‌ నోటీసులిస్తే సరిపోతుందా? ` ప్రభుత్వ ఆదేశాలు లేకుండా నేటిధాత్రికి నోటీసులిచ్చే అధికారం ఎవరిచ్చారు? ` ఒక ప్రభుత్వ ఉద్యోగి మీడియాకు లాయర్‌ నోటీసు పంపడం నేరమన్నది తెలుసా? ` ఒక ఉద్యోగి మూడేళ్లకు మించి ఒకే చోట పనిచేయరాదు? ` ఒకవేళ అవసరమైతే ప్రతిసారీ ప్రత్యేకంగా ప్రభుత్వం జీవో…

Read More

అకాల తుఫాను వర్షాల కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి: సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి: అకాల తుఫాను వర్షాల కారణంగా చండూరు మండల పరిధిలోని వివిధ గ్రామాలలో ప్రత్తి పంట, ఇతర పంటలువేసుకున్న రైతులు నష్టపోయారని వారిని ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్ అన్నారు. శుక్రవారం సిపిఎం ఆధ్వర్యంలో చండూరు మండల పరిధిలోని నేర్మట గ్రామంలో రైతులు వేసుకున్న ప్రత్తి పంటను సిపిఎం ప్రతినిధి బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల కురిసిన వర్షాల వలన తెల్ల…

Read More

తెలంగాణ మైనారిటీ జూనియర్ కళాశాలలో (బాలురు )ఇంటర్ ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్లు ప్రారంభం.!!

ప్రిన్సిపల్ ఎన్ మహేందర్ జగిత్యాల నేటి ధాత్రి జగిత్యాల జిల్లా కేంద్రంలో గల తెలంగాణ మైనారిటీ జూనియర్ కళాశాల(బాలురు) యందు 2024 -2025 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ ప్రథమ సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియ చేపడుతున్నట్టు కళాశాల ప్రిన్సిపల్ ఎన్. మహేందర్ తెలిపారు జూనియర్ కళాశాలలో ప్రథమ సంవత్సరమునందు ఎంపీసీ మరియు బైపీసీ గ్రూపుల యందు మొత్తముగాను 80 సీట్లు కలవని, ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆన్లైన్లో గాని లేదా కళాశాల యందు నేరుగా కూడా సంప్రదించి,…

Read More

తెలంగాణ సిద్ధికార్థ ప్రొఫెసర్ శ్రీ కొత్తప్పల్లి జయశంకర్ జయంతి వేడుకలు..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపీఎస్ ఆదేశాల మేరకు, మంగళవారం రోజు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నందు తెలంగాణ సిద్ధీకర్త శ్రీ కొత్తప్పల్లి జయశంకర్ జయంతి వేడుకలు ఎ ఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్, ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ ప్రొఫెసర్ కొత్తపల్లి జయంకర్ తెలంగాణ ఏర్పాటు విషయంలో అహర్నిశలు కృషి చేశారని, 1969 తెలంగాణా ఉద్యమంలో చురుగ్గా పాల్గొని…

Read More

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మార్కెట్ చైర్మన్ సర్పంచ్

  గణపురం నేటి ధాత్రి గణపురం మండలంలోని చెల్పూర్ గ్రామపంచాయతీ ఆవరణలో ఎమ్మెల్యే గండ్ర ఆదేశాల మేరకు సీఎం ఆర్ ఎఫ్ చెక్కులు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు మంజూరు చేశారు లక్ష్మీ 11500/- ఎం భద్రయ్య కు 24000/-బానోత్ భరత్ లకు 12000/- రూపాయలు లబ్ధిదారులకు చెక్కులు పంపిణి చేసిన భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మెన్ పోలుసాని లక్ష్మీనరసింహారావు చెల్పూర్ సర్పంచ్ నడిపెల్లి మధుసూదన్ రావు ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఎండి రజియా, మండల నాయకులు…

Read More

పట్టాభిరామస్వామి ఆలయంలో హనుమాన్ కు చందనాభిషేకం

గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో శ్రీ పట్టాభి రామస్వామి ఆలయంలో హనుమాన్ విగ్రహానికి గణపురం హనుమాన్ మాలాధారణ స్వాములు విధియా శనివారం రోజున స్వామివారికి చందనాభిషేకం జిల్లేడు మాళ్లతో స్వామివారికి అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు శ్రీ పట్టాభిరామస్వామి ఆలయ ప్రధాన అర్చకులు గోవర్ధన దుర్వాస చార్యులు స్వాములకు పూజలు నిర్వహించి అనంతరం తీర్థప్రసాదాలు అందించి కార్యక్రమంలో గణపురం లోని హనుమాన్ మాలాధారణ స్వాములు భక్తులు మహిళలు పాల్గొన్నారు

Read More

మరిపెడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన ప్రిన్సిపాల్ గా డాక్టర్ ఏ కవిత

మరిపెడ నేటి దాత్రి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో అసోసియేట్ ప్రొఫెసర్ ఎకనామిక్స్ బోధిస్తున్న డా ఏ కవిత పదోన్నతి పై రెగ్యులర్ ప్రిన్సిపల్ గా నియమితులై శుక్ర వారం నాడు పదవీ బాధ్యతలు చేపట్టారు గతంలో డా,ఏ కవిత రాష్ట్ర స్థాయీ జిల్లా స్థాయి ఉత్తమ అధ్యాపకులు గా తెలంగాణ ప్రభత్వం చే అవార్డ్ లు అందుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యా ర్థులు శ్రద్ధ గా చదివి ఉన్నత…

Read More

పద్మశాలి నూతన కార్యవర్గ కమిటీ ఎన్నిక.

ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ గోనే జగదీశ్వర్. కాశిబుగ్గ నేటిధాత్రి. కాశిబుగ్గ పద్మ నగర్ మార్కండేయ భవనంలో పద్మశాలి పరపతి సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పద్మశాలి నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.ఈ కమిటీకి సభాధ్యక్షులు ముఖ్య అతిథిగా డాక్టర్ గోనె జగదీశ్వర్, 20 డివిజన్ పద్మశాలి అధ్యక్షులు ములుక సురేష్, పద్మశాలి సేవా సంఘము అధ్యక్షులు గంజి సాంబయ్య,పద్మశాలి పరపతి సంఘం అధ్యక్షులు డాక్టర్ మామిడి ఈశ్వరయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ…

Read More

డాక్టర్ శివరామకృష్ణ ప్రసాద్ ని, ఎస్.కె అమ్రిన్ ను అభినందించిన భద్రాచలం ఏఎస్పీ అంకిత్ కుమార్

భద్రాచలం నేటి ధాత్రి భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ కోచ్ జివి రామిరెడ్డి. ఆగస్టు 31న జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి బెంచ్ ప్రెస్ పోటీలలో 74 కేజీల విభాగంలో భద్రాచలం సిటీ స్టైల్ జమ్ కు చెందిన డాక్టర్ శివరామకృష్ణ ప్రసాద్ కాంస్య పతకం సాధించడం జరిగింది. ఆగస్టు 7వ తేదీన రంగారెడ్డి జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి జావలిన్ త్రో పోటీలలో ఎస్.కె.అమ్రిన్ బంగారు పతకం సాధించింది. ఈ పతకాలు సాధించిన ఇద్దరిని, భద్రాచలం ఏఎస్పీ…

Read More

‘‘నో’’ టిక్కెట్‌… ‘‘కాదంటే’’ కట్‌!?

`వారసుల ఆశలు ఆవిరి? `ఈసారి వారసులకు టిక్కెట్లు కష్టమే! `ఎన్నికలు ఈసారి బిఆర్‌ఎస్‌ కు మరింత ప్రతిష్టాత్మకం. `ఇప్పటికే ఇండికేషన్‌ పంపిన సిఎం కేసిఆర్‌? `అనుభవజ్ఞులైన సీనియర్లకే మళ్ళీ అవకాశం! `మార్చాల్సిన స్థానాలలో కూడా ఆశావహులైన సీనియర్లకే ప్రాధాన్యత. `మొత్తం మీద మరో సారి సీనియర్లనే రంగంలోకి… `వారసులతో ఇప్పటికే చాలా మంది సీనియర్లకు ఇంటిపోరు. `తాము బలంగా వున్నప్పుడే వారసులను గెలిపించుకోవాలని ఆశ పడుతున్న సీనియర్లు. `వచ్చే ఎన్నికల దాక మళ్ళీ ఆగాల్సిందేనా అని వారసుల…

Read More

బిఆర్ఎస్ పార్టీ యూత్ నియోజకవర్గ

కన్వీనర్ల నియామకం # యూత్ కన్వీనర్లుగా ఎన్నారై శానబోయిన రాజ్ కుమార్,డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి # ప్రకటన విడుదల చేసిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ యూత్ కన్వీనర్లుగా టిఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ అధికార ప్రతినిధి శానబోయిన రాజ్ కుమార్, డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి లను నియమించినట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ పార్టీ…

Read More

డిపో మేనేజర్ లక్కు మల్లేశం కి ధన్యవాదములు

రామారెడ్డి,నేటిధాత్రి: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మోషంపూర్. ఉప్పల్ వాయి. గిద్ద గ్రామాల విద్యార్థిని విద్యార్థులకు ఉదయం మరియు సాయంత్రం కామారెడ్డి కళాశాల లకు సమయనుకూలంగా ఉదయం 2 ట్రిప్పులు సాయంత్రం 2ట్రిప్పులు ఆర్టీసీ బస్ వేసినందుకు డిపో మేనేజర్ లక్కు మల్లేశం కి ధన్యవాదములు మరియు మా సమస్య ను అధికారులకు వివరించి బస్ ఎపించినందులకు ఎమ్మెల్యే సురేందర్ కి. ఎంపీపీ దశరథ రెడ్డి కి మాజీ జడ్పీటీసీ రాజేశ్వర్ రావు కి ఉప్పల్ వాయి…

Read More

నేడు తైబజార్ వేలం

నిజాంపేట: నేటి దాత్రి, మార్చ్ 23 నిజాంపేట మండల కేంద్రం లో శనివారం నాడు ఉదయం 10 గంటలకు తైబజార్ వేలం పాట వెయ్యడం జరుగుతుందని గ్రామ కార్యదర్శి నర్సింలు అన్నారు. ఈ కార్యక్రమం గ్రామ ప్రత్యేక అధికారి సురేష్ కుమార్ ఆధ్వర్యం లో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ వేలం పాటలో పాల్గొనే వారు ముందుగా సెక్యూరిటీ కింద 10 వేల రూపాయలు డిపాజిట్ చేయాలన్నారు. ఏప్రిల్ 1 వతేది నుండి 2025 సంవత్సరం మార్చ్ 31…

Read More

బాల్క సుమన్ నోరు అదుపులో పెట్టుకోవాలి

తక్షణమే బాల్క సుమన్ పై కేసు నమోదు చేయాలి. వీణవంక,(కరీంనగర్ జిల్లా), నేటి ధాత్రి: కాంగ్రెస్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన అనుచిత వాక్యాల నిరసనగా మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు సునీల్ ఆధ్వర్యంలో చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సుమన్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన…

Read More

మాకు న్యాయం చేయండి

బల్దియా అధికారులకు కాలనీ వాసుల విజ్ఞప్తి నేటిధాత్రి, వరంగల్ వరంగల్ 12వ డివిజన్ పరిధిలోని 100ఫీట్ల రోడ్డులో, కొందరు వ్యక్తులు రోడ్డు కబ్జా చేశారని కాలనీ వాసులు మీడియాతో మాట్లాడారు. 100 ఫీట్ల రోడ్డు పక్కన కాలనీకి వెళ్ళే దారి కబ్జా చేశారని, వెనకాల ఉండే కాలనీ కుటుంబాలు చేసిన పిర్యాదు మేరకు స్పందించిన మున్సిపల్ అధికారులు. అక్రమ కట్టడం కూల్చివేతకై అధికారులు జెసిబితో రాగా, కబ్జాదారులు పెద్ద ఎత్తున గుమిగూడి, ఇదేంటి అని అడిగిన వారిపైన,…

Read More

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి శుభాకాంక్షలు.

కూచూరు గ్రామ కాంగ్రెస్ నాయకులు. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలంలోని కూచూరు గ్రామ యువకులు అసెంబ్లీ ఎన్నికల్లో జడ్చర్ల నియోజకవర్గం జనంపల్లి అనిరుద్ రెడ్డి ని ఎమ్మెల్యేగా గెలిపించడానికి కార్యకర్తలు నిద్రాహారాలు మాని గ్రామంలో మొత్తం టిఆర్ఎస్ మయంగా ఉన్న గ్రామాన్ని . యువనాయకులు, కూచూరు గ్రామాన్ని టిఆర్ఎస్ కి ఏమాత్రం తగ్గకుండా మనస్పర్ధలు లేకుండా అందరినీ కలుపుకొని కాంగ్రెస్ పార్టీ ని గెలిపించడానికి అహర్నిశలు శ్రమించారు. సోనియా గాంధీ…

Read More

శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రి సీతక్క

వేములవాడ నేటి ధాత్రి తెలంగాణ రాష్ట్ర మంత్రి హోదాలో తొలిసారిగా మంత్రి సీతక్క దక్షిణ కాశీక ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకోవటానికి వచ్చారు. రాజన్న ఆలాయానికి వచ్చిన మంత్రి సీతక్కకు స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ గౌరవ మర్యాదలతో ఘన స్వాగతం పలికి ఆలయ ప్రధాన అర్చకులు అప్పల భీమశంకర్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి…

Read More
error: Content is protected !!