ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ గోనే జగదీశ్వర్.
కాశిబుగ్గ నేటిధాత్రి.
కాశిబుగ్గ పద్మ నగర్ మార్కండేయ భవనంలో పద్మశాలి పరపతి సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పద్మశాలి నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.ఈ కమిటీకి సభాధ్యక్షులు ముఖ్య అతిథిగా డాక్టర్ గోనె జగదీశ్వర్, 20 డివిజన్ పద్మశాలి అధ్యక్షులు ములుక సురేష్, పద్మశాలి సేవా సంఘము అధ్యక్షులు గంజి సాంబయ్య,పద్మశాలి పరపతి సంఘం అధ్యక్షులు డాక్టర్ మామిడి ఈశ్వరయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ సారంగపాణి,ప్రధాన కార్యదర్శి దూడం అనిల్, కోశాధికారి వడ్డేపల్లి శ్రీనివాస్, గడ్డం రమేష్, నూతన కార్యవర్గ గౌరవ అధ్యక్షులు గుండేటి నరేంద్ర కుమార్, సహాయ కార్యదర్శి పిట్టల శివకృష్ణ, ఆర్గనైజర్స్ ఆడెపు సాంబయ్య, కోట చిన్న సారంగం, బొప్పరాతి శ్రవణ్ కుమార్, జోగు శ్రీకాంత్, కార్యవర్గ సభ్యులు జంగం సదానందం, కుసుమ ఉపేందర్, కుసుమ హరికృష్ణ, మార్త భాస్కర్, కోట సతీష్, కోట భాస్కర్, మాటేటి ఆదిత్య సాయి,బొప్పరాతి నగేష్, గౌరవ సలహాదారులు గంజి సాంబయ్య, పిట్టల ఉపేందర్,గొనె జగదీశ్వర్, బైరి రఘుపతి,మాటేటి అశోక్ కుమార్,కూరపాటి మోహన్, ములక సురేష్,కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించడం జరిగినది.