P. Ramulu Expresses Condolences to Harish Rao’s Family
మాజీ మంత్రి హరీష్ రావు తండ్రికి పి.రాములు సంతాపం.
జహీరాబాద్ నేటి ధాత్రి:
మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మరణం పట్ల జహీరాబాద్ నియోజకవర్గ పి.రాములు నేత జాగో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సంతాపం తెలిపారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థింస్తున్నట్లు పేర్కొన్నారు. హరీష్ రావు కుటుంబానికి పి.రాములు నేత
జాగో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
