తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండలం మల్లాపూర్ గ్రామంలో శ్రీ కృష్ణ యాదవ సంఘం సభ్యులు వచ్చే ఎన్నికల్లో మా సంపూర్ణ మద్దతు మంత్రి కేటీ రామారావుకి అని అలాగే గ్రామంలోని 25 కుటుంబాల ప్రజలు ఏకగ్రీవ తీర్మానం చేసి బి ఆర్ ఎస్ నేతలకు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి అంటే కేటీఆర్ అని వచ్చే ఎన్నికల్లో మంత్రి కేటీ రామారావును భారీ మెజార్టీతో గెలిపించుకొని ఇంకా అభివృద్ధి పథంలో ముందు ఉంచాలని సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో గ్రామంలోని యాదవ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు