మంగపేట నేటిధాత్రి
తేదీ 07.07.2024 న మంగపేట మండలం రాజుపేట మరియు చుట్టు పక్కల గ్రామ ప్రజల ఆరోగ్య సంక్షేమం కోసం భగీరథ్ కార్డియాక్ కేర్ సెంటర్, హన్మకొండ వారి అద్వర్యం లో జెడ్ పి ఎచ్ ఎస్ రాజుపేట నందు ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడును.ఈ క్యాంప్ లో గుండె కి సంబందించిన అన్నీ రకాల పరీక్షలు మరియు రక్త పరీక్షలు,చిన్న పిల్లలకి మరియు పెద్దవారికి ఇ సి జి పరీక్షలు కూడా ఉచితంగా చేయబడును .దయచేసి సదవకాశాన్ని ప్రజలు వినయోగించుకోగలరు.