
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం నేటి ధాత్రి
అడ్డగూడూరుమండలంలోని డిరాపాక, అడ్డగూడూరు, కోటమర్తి, ధర్మారం, చౌల్లరామారం గ్రామాల్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎంపిడిఓ చంద్రమౌళి గురువారం ప్రారంబించారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ధాన్యం కొనుగోలుకేంద్రాలలో వడ్లు అమ్మి మద్దతుధరపొందాలన్నారు.ధళారులకు అమ్మి మోసపోవద్దని కోరారు. ఈకార్యక్రమంలో ఏపిఎం బి వెంకటేశ్వర్లు ,ఏపిఓ ఎస్ రవిందర్, సి సి లు యాదయ్య, ప్రసాద్, ఎం ఎస్ అధ్యక్షురాలు అల్లె కల్పన ,గ్రామ సమాఖ్య లు అఫిజ ,వీరలక్ష్మీ ,ఎల్లయ్య,జ్యోతి, సజాత ,పంచాయతీ కార్యదర్శి కృష్ణ,ఎఈఓ స్వేత ,రైతులు హమాలీలు పాల్గొన్నారు.