చేర్యాల నేటి ధాత్రి
అమరవీరుల దినోత్సవం వారోత్సవాల సందర్భంగా చేర్యాల పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమం చేశారు చేర్యాల పట్టణ పరిసరాల స్కూల్స్ విద్యార్థులు పెద్ద ఎత్తున చేరుకున్నారు వచ్చిన వారికి పోలీస్ స్టేషన్ లో విద్యార్థులకు ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు మరియు పోలీస్ స్టేషన్లో ఉన్న ఆయుధాలపై అవగాహన కార్యక్రమాన్ని చేర్యాల ఎస్సై నిరేష్ కుమార్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ నవీన్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ కానిస్టేబుళ్లు స్వామి బాబు వెంకట్ మహిళా కానిస్టేబుల్ మంజుల మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు