పూజలు నిర్వహించిన గండ్ దంపతులు
గణపురం నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం
శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవం సందర్భంగా శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో ప్రతిష్టించిన దుర్గామాత దేవి అమ్మవారికి రెండవ రోజు కావడంతో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు_పద్మ దంపతులు పూజలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు