తాళ్ల సంపత్ కుమార్-వర్షిని పెళ్లిరోజు
వేములవాడ, నేటి ధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన మేరు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాళ్ల సంపత్ కుమార్-వర్షిని పై తన గొప్ప మనసుతో వికలాంగుడు ఓదెల నరేష్ తన గొప్ప మనసుతో స్వామి వారి ఆలయంలో దర్శనం చేహించి తన అభిమానాన్ని చాటుకున్నాడు వికలాంగుడు నరేష్
దర్శనం అనంతరం నాగిరెడ్డి మండపంలో తాళ్ల సంపత్ కుమార్ వర్షిని పై ఘనంగా సన్మానించరు వికలాంగుడు నరేష్ తదనంతరం బద్ది పోచమ్మ & నగరేశ్వర స్వామి & భీమేశ్వర స్వామి ఆలయలలో వారి వెంట ఉండి దర్శనం చేయించాడు వారు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని వికలాంగుడు ఓదెల నరేష్ మనస్ఫూర్తిగా కోరుకున్నాడు.