గొల్లపల్లి నేటి ధాత్రి:
గొల్లపల్లి మండలం చిల్వాకోడూర్ అంగన్వాడీ కేంద్రాలలో సూపర్వైజర్ ఆధ్వర్యంలోఎన్ హెచ్ డి వన్ న్యూట్రిషన్ హెల్త్ డే నిర్వహించడం . ఈ కార్యక్రమంలో పిల్లల యొక్క బరువులు ఎత్తులు జబ్బ చుట్టుకొలత గర్భిణీ స్త్రీల బరువులు తీసి తల్లులకు పిల్ల యొక్క పెరుగుదల పర్యవేక్షణ పైన అవగాహన కలిగించినది మరియు ఆరు నెలల నుండి మూడు సంవత్సరాల పిల్లలకు బాలామృతం మరియు ఎగ్స్ బలమృతం ప్లస్టి టి హెచ్ ఆర్ పంపిణీ చేయడం జరిగినది గర్భిణీ స్త్రీలు బాలింతలు పిల్లలు పెద్దలు ఎండ వడ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గూర్చి తల్లులకు అవగాహన కలిగించినది ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ మమత, అంగన్వాడీ టీచర్స్ m. నర్మద,ఆయా జమున,ఆశ కార్యకర్తలు వకుల ,స్వప్న గర్భిణీలు తల్లులు పిల్లలు పాల్గొన్నారు.