శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు క్రీడా సామాగ్రి విషయంలో తెలుసుకున్న ఎన్నారై సంస్థ తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా హనుమకొండ జిల్లా కార్యదర్శి వంగర సాంబయ్య
ఈ సమస్యను తనకు తెలిసిన మిత్రుడు శాయంపేట గ్రామవాసి ఎన్ఆర్ఐ గా స్థిరపడిన భాసని వెంకటేశ్వర్లు వివరించగా ఆయన స్పందించారు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినిలకు టేబుల్ టెన్నిస్,, వాలీబాల్, ఫుట్బాల్, త్రో బాల్, టెన్ని కైట్, రబ్బి, పబ్లిక్ అడ్రస్ సిస్టం, నాలుగు చైర్స్,
పూర్తి సామాగ్రిని భాసని వెంకటేశ్వర్ డొనేషన్ తో
వంగర సాంబయ్య పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు పి శ్రీలత స్కూల్ ఉపాధ్యాయ సిబ్బంది పీఈటి కరిత, డి శేఖర్ బాబు, లీలావతి, యోగిత, శంకర్ భాయ్, నాగ లత, కిరణ్ మైఅందించగాఉపాధ్యాయులు విద్యార్థులు ఎన్ఆర్ఐ వెంకటేశ్వర్లుకు కృతజ్ఞతలు తెలిపినారుఈ కార్యక్రమంలో తట్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.