NPRD Celebrates Louis Braille Jayanti in Wanaparthy
బ్రెయిలి జయంతి వేడుకలలో ఎన్ పి ఆర్ డి నేతలు
వనపర్తి నేటిదాత్రి .
వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్ పి ఆర్ డి వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో లూయిస్ బ్రెయిలీ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు అందుల అక్షర ప్రదాత లూయిస్ బ్రెయిలీ 217 వ జయంతి వారి ఆశాజ్యోతి జీవితాల్లో వెలుగులు నింపిన వారు అని ఎన్ పి ఆర్ డి జిల్లా అధ్యక్షులు కే ప్రభు స్వామి తెలిపారు ఈ వేడుకలలో భాగ్యలక్ష్మి లక్ష్మి బంగారయ్య ఆంజనేయులు చెన్నయ్య తదితరులు పాల్గొన్నారని ప్రభు ఒక ప్రకటన లో తెలిపారు
