భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
—————————————–
ఇల్లందు మున్సిపల్ చైర్మన్ మీద పెట్టిన అవిశ్వాస తీర్మానం పై బల నిరూపణ కు నోటీసు జారీ చేసిన జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా
◆ ఫిబ్రవరి 5న తేదీన బలపరీక్ష కోసం ప్రత్యేక సమావేశం నిర్వహణ
◆ కాంగ్రెస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వర్లు పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించిన బిఆర్ఎస్ కౌన్సిలర్లు
◆ 19 మంది కౌన్సిలర్ల సంతకాలతో కూడిన అవిశ్వాస తీర్మానం కాపీని జనవరి 11న జిల్లా కలెక్టర్ కు అందజేసిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు.
◆ జిల్లా కలెక్టర్ జారీ చేసిన నోటీసును కౌన్సిలర్లకు శుక్రవారం స్వయంగా అందజేసిన మున్సిపల్ కమిషనర్ నవీ