పీర్ల పండుగ సందర్భంగా మహా అన్నదానం

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం కేంద్రంలో మొహరం సందర్భంగా ఐ బి గెస్ట్ హౌస్ సమీపంలో పీరీల పండగ సందర్భంగామొహరం కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ మహన్నదాన కార్యక్రమానికి అన్నదాత ఎండి ఇమ్రాన్ నిర్వహించగా అన్నదాన కార్యక్రమానికి గణపురం గ్రామంలోని ప్రజలు మహిళలు నాయకులు కమిటీ సభ్యులు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!