పరకాల నేటిధాత్రి
పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పరకాల మున్సిపల్ పరిధిలోని ఒకటో వార్డు సీఎస్ఐ కాలనీలో కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్,ఎన్ఎస్యుఐ మాజీ రాష్ట్ర కార్యదర్శి, డాక్టర్.బిఆర్.అంబేద్కర్ అవార్డు గ్రహీత 2018,డాక్టర్. మడికొండ శ్రీను,సంపత్ ల ఆధ్వర్యంలో 2025నూతన సంవత్సరం క్యాలెండరును ఆవిష్కరించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పరకాల పట్టణ,మండలం, నియోజకవర్గం మరియు వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ప్రజానీకానికి నూతన సంవత్సర-2025 మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపినారు.ప్రతిఒక్కరూ సుఖ సంతోషాలతో,ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పరకాల మాజీ ఎంపీపీ ఒంటెరు రామూర్తి,పరకాల కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం శివ,బొచ్చు భాస్కర్,బొచ్చు రవి,బొచ్చు జితేందర్,కందుకూరి విద్యాసాగర్,మంద సురేష్,ఆర్ఎంపీ దుప్పటి బాబురావు,ఒంటెరు వరుణ్, బొచ్చు సంపత్,మద్దెల భద్రయ్య,ఒంటెరు సాగర్, మడికొండ ప్రవీణ్,మడికొండ నవీన్,మంద ఆనంద్, మరుపట్ల మహేష్, ఒంటెరు మొగిలి,రవి,బ్యాంకు సుధాకర్,బొచ్చు విష్ణు,బొచ్చు కిషన్,మడికొండ రాజు,బొచ్చు నాగరాజు,ఒంటెరు కిషోర్, నాగేల్లి ముత్తయ్య,సంగి పున్నం,ఒంటెరు సమ్మయ్య, మహిళలు నాగేల్లి సరోజన, మడికొండ ఓదెమ్మ, ఒంటెరు రజిత,ఒంటెరు మరియమ్మ, చుక్క భద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.
మడికొండ బ్రదర్స్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ
