
ఏం ఇమ్మానుయేలు
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
నూతన తహసీల్దార్ ఏం ఇమ్మానుయేలు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. బయ్యారం మండలం లో పనిచేసి బదిలీపై గుండాల మండలానికి వచ్చారు. గత ఆరు నెలలు క్రితం ఇక్కడికి బదిలీపై వచ్చిన తహసీల్దార్ రంగా అతి తక్కువ కాలంలోనే బదిలీ అయ్యారు .