New Sarpanch Meets Metpally MLA
మెట్ పల్లి డిసెంబర్ 20నేటి ధాత్రి
మెట్పల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇటీవల జగ్గాసాగర్ సర్పంచిగా గెలిచిన పుల్ల జగన్ గౌడ్ ఉప సర్పంచ్ లక్క చిన్నయ్య లను మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే ని కలవడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ వారిని శాలువతో ఘనంగా సన్మానం చేసి అభినందించారు
అనంతరం సోమవారం రోజున సర్పంచుగా ప్రమాణ స్వీకారం మహోత్సవానికి జగ్గాసాగర్ రావాల్సిందిగా ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే కి అందించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
