నూతన ఎంపీడీఓ బాధ్యతల స్వీకారణ

గంగారం, నేటిధాత్రి :

మహబూబాబాద్ జిల్లా గంగారం మండల నూతన ఎంపీడీఓ గా బి.అప్పారావు బుధవారం విధుల్లో చేరారు పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వం రాష్ట్రం లో ఎంపీడీఓ ల బదిలీ లో భాగంగా భద్రాద్రి కొత్తగూడ జిల్లా పాల్వంచ విధులు నిర్వహిస్తున్న బి అప్పారావు గంగారం ఎంపీడీఓ గా వచ్చారు కార్యాలయ సిబ్బంది ఆయనకు స్వాగతం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!