హన్మకొండ, నేటిధాత్రి:
ఈరోజు హనుమకొండ జిల్లా గ్రామపంచాయితీ కారోబార్ & బిల్ కలెక్టర్ల ఉద్యోగుల జిల్లా సమావేశం పబ్లిక్ గార్డెన్ హనుమకొండ లో ఏర్పాటుచేసి నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
చాతల్ల సదానందం రాష్ట్ర ఉపాధ్యక్షులు,వంగా రవీందర్ రాష్ట్ర కార్యదర్శి గారి ఆధ్వర్యలో ఈక్రింద తెలిపిన వారిని ఏక్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
జిల్లా అధ్యక్షులు: తగరం శివ (హాసన్ పర్తి)
జిల్లా ప్రధాన కార్యదర్శి: కుమ్మరి నగేష్ (కమలాపూర్)
జిల్లా గౌరవ అధ్యక్షులు: గుడెళ్లి లక్ష్మణ్ కుమార్ (ఎల్కతుర్తి)
జిల్లా ఉపాధ్యక్షులు:వెనుకమూరి ఆనంద రావు (పరకాల)
జిల్లా కోశాధికారి:పోరెడ్డి మల్లారెడ్డి (ఆత్మకూరు)
జిల్లా కార్యదర్శి:నల్ల చిరంజీవి(దామెర)
జిల్లా కార్యవర్గ సభ్యులు
చల్లా మహెందర్ రెడ్డి (ధర్మసాగర్)
నీలం కుమార్ (భీమదేవరపల్లి)
పర్శ భాస్కర్ (నడికుడ)
మ్యాక వెంకటేష్ (వెలేరు)
మేరుగు నిరంజన్(ఐనవోలు) గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు
మామీద నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు నూతన ప్రభుత్వంలో గ్రామపంచాయతీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని అలాగే మా ఎన్నికకు సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు యజ్ఞ నారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ కె నాయుడు, చాతల్ల సదానందం, రాష్ట్ర ఉపాధ్యక్షులు,
వంగా రవీందర్ రాష్ట్ర కార్యదర్శి గారలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.