ఎమ్మెల్యే, కార్పొరేటర్
కాప్రా నేటి ధాత్రి ఫిబ్రవరి 24
శ్రీనివాస నగర్ గ్రౌండ్ వద్ద 40 లక్షల వ్యయంతో కూడిన నూతన సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
మరియు డా.ఏ.ఎస్ రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు *సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి *, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, కాసం మహిపాల్ రెడ్డి, మణమ్మ, బేతాళ బాలరాజ్, రహీం, ఏ.ఈ కీర్తి, శిరీష రెడ్డి, మురళీ పంతులు, స్వామి, గిరి, సుదర్శన్ రెడ్డి, నాగు, పెద్ది నాగరాజు మరియు శ్రీనివాస నగర్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.