‘‘600 కోట్ల స్కామ్‌’’ లో ‘‘డి.ఆర్‌’’’’వాటా ఎంత’’?

https://epaper.netidhatri.com/view/430/netidhathri-e-paper-14th-nov-2024%09

`‘‘ఎవరిని ‘‘సంతో(ష్‌)ష’’ పెడితే తనని తప్పించారు?

`పెద్దలందరికీ తెలిసే జరిగింది అని ‘‘నేటిధాత్రి’’తో చెప్పిన నిందితులు.!??

`లోగుట్టు అంతా ‘‘ఆడియో’’లోనే ఉంది ?

`‘‘డిఆర్‌’’కు సంతోషం…ఇతరులకు శాపం!

`డిఆర్‌ను తప్పించారా! తప్పించుకున్నాడా!!ఇతరులు మాత్రమే దొరికారా!ఇరికించారా!!

`రిజిస్ట్రేషన్ల శాఖలో ‘‘రికాం లేని’’ అక్రమాలు.

`‘‘డిఆర్‌’’ సంతోషంగా చేతులు దులుపున్నాడు?

`‘‘600 కోట్ల’’ భూమి కొట్టేయాలని చూశారు.

`ఫైజుల్లా వారసులను సృష్టించి పాగా వేయాలనుకున్నారు.

`‘‘లిడ్‌ క్యాప్‌’’ భూములను రియల్టర్లకు దోచిపెట్టాలని చూశారు.

`అడ్డంగా దొరికినా ‘‘డిఆర్‌’’ తప్పించుకున్నారు.

`‘‘పెద్దలను ప్రసన్నం’’ చేసుకొని సైడ్‌ అయ్యాడు.

`రిజిస్ట్రేషన్ల లీలలు ఇంతింత కాదు!

`అడ్డంగా దొరుకుతున్నా ‘‘అక్రమ రిజిస్ట్రేషన్లు’’ అగడం లేదు.

`అడ్డూ అదుపు లేకుండా అక్రమాలు చేస్తూనే వున్నారు.

`రిజిస్ట్రేషన్ల శాఖలో భయమన్నది లేదు.

`ఉద్యోగం పోతుందన్న బాధ ఇసుమంతైనా లేదు.

`కింది స్థాయి నుంచి పై స్థాయి ఉద్యోగులు కోట్లు సంపాదించుకున్నారు?

`ఉద్యోగం పోయినా ఫరవాలేదని భరితెగిస్తున్నారు.

`మళ్ళీ ఉద్యోగం తెచ్చుకోవచ్చన్న ధీమాతోనే అక్రమాలు చేస్తున్నారు.

`‘‘పెద్ద వాళ్ల ఆశీస్సులతో’’ దందాలు మొదలుపెట్టారు.

`దోచుకునే చేతలు ఆగడం లేదు..అక్రమ సంపాదన ఆపడం లేదు.

`‘‘600 కోట్ల’’ భూమి అప్పనంగా బిల్డర్లకు దోచిపెట్టారు?

`బిల్డర్లలతో లాలూచీపడ్డారు!

`ప్రభుత్వ భూమిని మాయం చేశారు.

`అడ్డగోలుగా రిజిస్ట్రేషన్‌ చేసేశారు.

`అడ్డంగా దొరికిపోయారు..’’డిఆర్‌’’ మాత్రం చాకచక్యంగా తప్పించుకున్నాడు?

`బేరాలు కుదుర్చుకొని అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగే సమయంలో ‘‘లీవ్‌’’ పెట్టి వెళ్లడం?

`కిందిస్థాయి ఉద్యోగులతో అక్రమ రిజిస్ట్రేషన్ల పని పూర్తి చేయించడం?

`ఏమైనా జరిగితే పై స్థాయి అధికారులము మేము కాపాడుతామని కిందిస్థాయి ఉద్యోగులకు హామీలు?

`కిందిస్థాయి ఉద్యోగులు ఇరుక్కున్న తర్వాత అసలు మాకు తెలియదు ఆ సమయంలో మేము ‘‘లీవ్‌’’ లో ఉన్నాము అని చేతులెత్తేయడం?

మీ ‘‘నేటిధాత్రి’’లో ఎక్స్‌ క్లూజివ్‌ గా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!