తిమింగలాలను వదిలేసి పరకల మీదనా ప్రతాపం!

https://epaper.netidhatri.com/view/384/netidhathri-e-paper-22ng-september-2024%09

నేటిధాత్రి ఎఫెక్ట్‌ మిల్లర్లపై కేసులు నమోదు

వేల కోట్లు మింగిన మిల్లర్ల మీద పడండి.

వేల కోట్ల బకాయిలు వసూలు చేయండి.

`నల్గొండ, కరీంనగర్‌, నిజామాబాదు, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల లెక్కలు తీయండి.

`తప్పుడు సమాచారాలిస్తున్న వారిపై కేసులు నమోదు చేయండి.

`ప్రభుత్వ యంత్రాంగానికి చేతగాకపోతే సిబిఐకి అప్పగించండి.

`బకాయిల నిజాలు నిగ్గు తేల్చండి.

`ప్రభుత్వం నుంచి రూపాయి డిపాజిట్‌ లేకుండా వడ్లు పొందేది మిల్లర్లు.

`బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వకుండా అమ్ముకుంటోంది మిల్లర్లు.

`ప్రభుత్వం రైతులకు వెంటనే డబ్బులు ఇస్తోంది.

`నాలుగు రోజులలో రైతుల ఖాతాలలో సొమ్ము జమచేస్తోంది.

`ఇలా రెండు రకాలుగా ప్రభుత్వ సొమ్ము కరిగిపోతోంది.

`మిల్లర్లు మింగిన సొమ్ము ప్రభుత్వ ఖజానకు రాకుండాపోతోంది.

`మిల్లింగ్‌ చేస్తామని మిల్లర్లు తీసుకునే వడ్లు మింగేస్తున్నారు.

`వరంగల్‌ మిల్లర్లు పిత్తపరిగెలే!

`ఇతర జిల్లాల్లో తిమింగలాలున్నాయి.

`నష్టపోతున్నామని మిల్లర్లు నాటకాలాడుతున్నారు.

`వేల కోట్ల ప్రజాధనం అప్పనంగా మింగి నంగి వేషాలేస్తున్నారు.

`ప్రభుత్వం ఉదాసీనతను ఆదాయమార్గం చేసుకున్నారు.

`అధికారుల అలసత్వాన్ని అలుసుగా తీసుకున్నారు.

`లంచావతారులను చేతుల్లో పెట్టుకున్నారు.

`జిల్లాల అధికారులను గుప్పిట్లో పెట్టుకున్నారు.

`కోట్లకు పడగలెత్తుతున్నారు.

`అమాయకులమని మాట్లాడుతున్నారు.

`ప్రభుత్వం వడ్లు ఇస్తున్నది నిజం.

`బియ్యం ప్రభుత్వానికి ఇవ్వడం లేదన్నది వాస్తవం.

`తిరిగి ప్రభుత్వానికి చేరాల్సిన బియ్యం మిల్లర్లు పక్కదారి పట్టిస్తున్నారు.

`అధికారులు లెక్కలు చూడరు.

`మిల్లర్లు వాస్తవాలు చెప్పరు.

`ఏక కాలంలో మిల్లర్లపై దాడులు చేస్తే కోట్ల రూపాయలు ఖజానుకు చేరుతాయి.

`ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు నిధులందుతాయి.

`ఇంకా ఆలస్యం చేస్తే వేల కోట్లు లక్షల కోట్ల బకాయిలౌతాయి.

`రాష్ట్రవ్యాప్తంగా మిల్లర్ల బాగోతాలు వరుస కథనాలు మీ నేటిధాత్రిలో త్వరలో ఎక్స్క్లూజివ్‌ గా

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!