National Literacy Day by Janani Foundation
జననీ ఫౌండేషన్ అధ్వర్యంలో “జాతీయ అక్షరాస్యత దినోత్సవ”
జహీరాబాద్ నేటి ధాత్రి:
జననీ ఫౌండేషన్ అధ్వర్యంలో “జాతీయ అక్షరాస్యత దినోత్సవ” కార్యక్రమం…నవంబర్ 11th మంగళవారము నాడు “జాతీయ అక్షరాస్యత ధినోత్సవ” కార్యక్రమాన్ని ఉదయం 11 గంటలకు ఝరాసంగం మండల కొల్లూరు గ్రామంలో ఎంపిపిఎస్ నంధు నిర్వహించడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు హనుమంత్ రావు పాటిల్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ క్రాంతి కుమార్ పటేల్ మరియూ ఎంఈఓ శ్రీనివాస్ సార్ ముఖ్య అతిధులుగా విచ్చేయుచున్నారు కావున ఇట్టి కార్యక్రమానికీ గ్రామ పెద్దలు,నాయకులు,ఉపాధ్యాయులు,విద్యావంతులు, ఉద్యోగులు మరియు యువకులు,సంఘ సంస్కర్తలు,పత్రికా మిత్రులు, విద్యార్థులు పాల్గొనవలసిందిగా కోరుచున్నాము.a
