భద్రాచలం నేటి ధాత్రి
జాతీయ వైద్యుల మరియు చార్టర్ అకౌంటెంట్ దినోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్ భద్రాచలం ఆధ్వర్యంలో లో స్థానిక రాఘవ నిలయం నందు రోటరీ క్లబ్ భద్రాచలం నూతన అధ్యక్షుడు దార బాలాజీ రావు అధ్యక్షతన ప్రోగ్రాం చైర్మన్ డా ముదిగొండ రామకృష్ణ సమక్షంలో డా.సోమయ్య, డా.అజిత్ రెడ్డి,డా.శివ రామకృష్ణ,,డా.నరసింహారెడ్డి,డా.విజయరావు మరియు చార్టర్ అకౌంటెంట్ పచ్చినీలం బాలకృష్ణ మహేంద్ర లకు ఘనంగా సన్మానం చేయటం జరిగింది.ఈ కార్యక్రమంలో సెక్రటరీ విద్యాసాగర్,కోశాధికారి శ్రీనివాస్,ప్రెసిడెంట్ ఎలెక్ట్ పలివెల రవికుమార్, పాస్ట్ ప్రెసిడెంట్స్ పి.శ్రీ మహాలక్ష్మీ, యశోద రాంబాబు,బ్రహ్మ రెడ్డి,మిని కేశవరావు,సుధాకర్ రెడ్డి, జక్కం వేణు,నాగేశ్వరరావు,మధు వసంతరావు,రఫీ,సభ్యులు రాజశేఖర్,అజీమ్,చలపతి,శంకర్ రెడ్డి, పాషా,ప్రసన్నకుమార్, అర్షాద్,సీతారామ రెడ్డి,శేషుకుమార్,భద్రం,రమేష్ తదితరులు పాల్గొన్నారు