
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ముచిని పర్తి గ్రామంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు అల్లం రవీందర్ ఆధ్వర్యంలో గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది,అధ్యక్షులుగాఇంగిలి నర్సింగరావు,ఉపాధ్యక్షులుగా,కంకల రాయకొమురు
,గోగుల రాంరెడ్డి ప్రధాన కార్యదర్శి: దామెర సాంబయ్య,కార్యదర్శి : కొంకుల రవి
కోశాధికారి అబ్బు సాంబ రెడ్డి
కార్యవర్గ సభ్యులుగా:పెరువాల రాజేందర్
కొంగొండ శీను
దామెర రాయకమురు
అబ్బు తిరుపతి రెడ్డి
యూత్ కమిటీ అధ్యక్షులు గా అన్నారపు రమణ కుమార్,
ఉపాధ్యక్షులు గాతంగళ్ళపల్లి మస్తాన్ రెడ్డి
ప్రధాన కార్యదర్శి గాకొంగొండ కార్తీక్
కార్యదర్శి గాకలికోట రాకేష్
కోశాధికారిగాకందికొండ నాగరాజ్ఎన్నికయ్యారు, ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ గొర్రె సాగర్ యాదవ్ పిఎసిఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి నాయకులు పిట్ట సురేష్ యూత్ మండల అధ్యక్షులు తౌటం నవీన్ మండల ప్రధాన కార్యదర్శి ఏరుకొండ రాజేందర్ నాయకులు రావుల రమేష్ దామెర రాజు కందికొండ సదయ్య హింగిలి శ్రీనివాస్ పుప్పాల సదయ్య గుండెకారి రాజు కదరి చెరాలు తదితరలు కౌడగని రవీందర్ దామెరా చేంద్ర మొగిలి తిరుపతి బింబిరి రాజేందర్ పాల్గొన్నారు.