తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండలం తంగళ్ళపల్లి గ్రామానికి చెందిన నేరెళ్ల నర్సింగం గౌడ్ ను సిరిసిల్ల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా డైరెక్టర్లుగా కల్లేపల్లి తిరుపతిరెడ్డి ఇట్టిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పొన్నాల పరశురాములు గుగ్గిళ్ళ రాములు అనుముల శైలజ గంగు కొండయ్య.ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీకి చేసిన సేవలను గుర్తించి మాకు డైరెక్టర్లుగా వైస్ చైర్మన్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డికి అలాగే సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి కి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ కి నా నియమగానికి సహకరించిన మండల ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ నన్ను అభినందించిన మాజీ ఉప సర్పంచ్ పెద్దూరు తిరుపతి మాజీ వార్డు సభ్యులు రెడ్డి పరశురాములు సుద్దాల కరుణాకర్ గంగరాజు రెడ్డి రాజు సంధివెంకటరెడ్డి గుంటి అంజయ్య నాకు సహరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు