
వరంగల్ తూర్పు, నేటిధాత్రి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ తూర్పు నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో, బుధవారం రోజు నామినేషన్ దాఖలు చేయనున్న శుభసందర్భంగా శాసన మండలి డిప్యూటీ చేర్మెన్ బండా ప్రకాష్ తో కలిసి బట్టలబజార్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్.