
నేటి ధాత్రి కథలాపూర్
కథలాపూర్ మండల నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఈరోజు జరిగిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షుడిగా కథలాపూర్ మహేష్, ఉపాధ్యక్షుడిగా చింతకుంట నర్సయ్య, ప్రధాన కార్యదర్శిగా చెట్ పెల్లి ప్రసాద్, కోశాధికారి గా రాచమల్ల రాజేష్, , ముఖ్య సలహాదారుడుగా చెట్ పెల్లి అంజయ్య ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు గౌరవ అధ్యక్షులు సామనపల్లి రవీందర్ తెలిపారు..