మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
నాగర్ కర్నూల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి మల్లూరు రవి 84,824 ఓట్ల మెజారిటీతో గణ విజయం సాధించారు. బిజెపి అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ పై గెలుపొందగా బి ఆర్ ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మూడవ స్థానంలో నిలిచారు.