ఎవరికి వారే గెలుస్తామని ధీమా..
మల్కాజిగిరి ప్రజలు ఎవరు వైపు నిలుస్తారో వేచి చూడాలి..
మల్కాజిగిరి
09 నవంబర్
మల్కాజిగిరి నియోజకవర్గంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్,బిఆర్ఎస్ పార్టీల అభ్యర్థులు,మైనంపల్లి హనుమంతరావు,మరి రాజశేఖర్ రెడ్డిలు గురువారం మల్కాజిగిరి జిహెచ్ఎంసి కార్యాలయంలో ఇద్దరూ నామినేషన్ వేయడం జరిగింది.ఈ సందర్భంగా బిఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మల్కాజిగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని, మల్కాజిగిరి మోడల్ మల్కాజిగిరి గా తీర్చిదిద్దుతానని అన్నారు. అన్నారు.మరి ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి.