
ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామం లో
ఇటీవల గుండెజబ్బుతో శస్త్ర చికిత్స చేయించుకున్న మారుపాక మధుకర్ ను మరియు విద్యుత్ షాక్ గురైన కుక్కల సాగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మాజీ జడ్పీటీసీ చొప్పరి సదానందం
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ పరామర్శించినారు
ఈ కార్యక్రమం లో
ముత్తారం మైనార్టీ సెల్ అధ్యక్షులు వాజిద్ పాషా
కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేశ్ని రాజేశం బోనగాని బల్లయ్య. రామ్ రాజయ్య. ఆకోజ్ అశోక్ చారి. తోడేటి శశి కుమార్. దామ మదన్. తుమ్మల సదయ్య. బొనగాని రమేష్ బర్ల రాజు. అనవేన తిరుపతి. దేశిని రవి బైరీ రాజు
అడవి శ్రీరాంపూర్ యూత్ అధ్యక్షులు వీరుగోని అంజి యూత్ నాయకులు సాదా స్వామి. కంచం సంతోష్. నిరటి పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు