
కారేపల్లి నేటి ధాత్రి
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం9-8-2024న జరుగనున్నందున ముస్తాబవుతున్న కారేపల్లి పోలీసు స్టేషన్ ఏరియా లో ఉన్న కోమరంబీం.విగ్రహాన్ని శుభ్రం చేసి ముందస్తుగ ఉత్సవాలకు సన్నదంచేస్తున్నారుఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈసాల రాంబాబు ఈసంబాస్కర్ ఎదల్లపల్లి శ్రీనివాస్ అనువారు బాద్యాతగ పనులను చేస్తూ కోమరంబీం విగ్రహం చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలు శుభ్రం చేసి వచ్చే ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుటకు పనులను శరవేగంగా చేస్తూన్నారు.