మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ రాజనామా

వనపర్తి నేటిదాత్రి;
వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ తన పదవికి రాజనామా చేశారు రాజనామా పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ కు అందజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కాగితాల లక్ష్మీనారాయణ ఎల్ఐసి కృష్ణ పాకనాటి కృష్ణ మీడియా సెల్ ఇంచార్జ్ నందిమల్ల అశోక్ బి ఆర్ ఏ స్ నాయకులు గంధం పరంజ్యోతి పెండెం కురుమూర్తి యాదవ్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!