తొలిసారి ఓటు, తొలకరి జల్లు ఎంతో మధురం
నల్లా రుత్విక్ తొలిసారి ఓటు స్పందన..
కేసముద్రం/ నేటి ధాత్రి
తొలిసారి ఓటు ఎంతో గొప్ప అనుభూతిని కలిగిస్తుంది, ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం అయినందుకు ఎంతో ఆనందం కలిగిస్తుందని నల్లా రిత్విక్ తన యొక్క అనుభూతిని మీడియాతో పంచుకున్నారు, అవినీతి రహిత సమాజానికి నా వంతు కృషి చేస్తానని, ఎప్పటికీ డబ్బుకు ఓటు అమ్ముకోనని మాట ఇస్తున్నానని.., తన తొలి ఓటు మున్సిపాలిటీ తొలి ఎన్నికలలో వినియోగించుకోవడం ఎంతో సంతోషంగా ఉన్నానని తొలి సారి ఓటు హక్కు వినియోగించుకున్న నల్లా రుత్విక్ తన తొలి ఓటు అనుభూతిని తెలిపారు.
