పల్స్ పోలియో లో పాల్గొన్న మున్సిపల్ కౌన్సిలర్ నాగన్న యాదవ్

వనపర్తి నేటిదాత్రి;
వనపర్తి పట్టణంలో 32 వ వార్డులో పోలియో చుక్కల కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కౌన్సిలర్ పెండం నాగన్న యాదవ్ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *