మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్య సంపద యోజన పంపిణీ ద్వార ఉచ్చిత చాప పిల్లలను నేడు జడ్చర్ల మున్సిపల్ పరిది కావేరమ్మ పేట మత్స్య పారిశ్రామిక సహకార సంఘం వారికి ఇచ్చిన చాప పిల్లలను కావేరమ్మ పేట మచ్చ కారుల సంఘం సభ్యులతో కలిసి జడ్చర్ల మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రీమతి దోరేపల్లి లక్ష్మీ రవీందర్. మున్సిపల్ పరిది 09 వ వార్డు లో అన్న నల్ల చెరువు ( మినీ టాంక్ బండ్) మరియు సొసైటీ ఆధ్వర్యంలో ఉన్న చెరువుల్లో కుంటలల్లో వదలడం జరిగింది, ఈ కార్యక్రమంలో మచ్చ కారుల సంఘం సభ్యులు, అధ్యక్షులు గిరమొని రవీందర్ , సెక్రెటరీ గుండు చంద్రమౌళి ,గుండు మురళీధర్ , గొనెల సత్యం , గుండు శ్రీశైలం , దండు క్రిష్ణ ,నాగరాజు , శివ, ఆంజనేయులు, వెంకటేష్ ,బి, ఆర్, ఎస్, పార్టీ నాయకులు పాలాది రాంమోహన్ , బి.కృష్ణా రెడ్డి ,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.