పరకాల నేటిధాత్రి
14వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ మార్క ఉమా రఘుపతి గౌడ్ కుమారుడు అభినవ్-అంకిత ల ఎంగేజ్మెంట్ కార్యక్రమం కరీంనగర్ లోని సీఆర్ఆర్ ఫంక్షన్ హాల్ లో జరగగా ఈ కార్యక్రమంలో పరకాల మున్సిపల్ చైర్మన్ సోదా అనిత రామకృష్ణ పాల్గొని వారిని ఆశీర్వదించి ఎంగేజ్మెంట్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి,మార్క విజయ్ కుమార్, మున్సిపల్ కౌన్సిలర్స్ మడికొండ సంపత్ కుమార్, పోరండ్ల సంతోష్,గొర్రె రాజు స్రవంతి,దామెర మొగిలి, అడప రాము,పసలు లావణ్య రమేష్,బండి రాణి సదానందం గౌడ్,ఏకు రాజు,నాయకులు మడికొండ కుమార్ తదితరులు పాల్గొన్నారు.