కూకట్పల్లి,ఏప్రిల్ 11 నేటి ధాత్రి ఇన్చార్జి
ఈ సందర్భంగా జనసేన కాంటేస్టేడ్ ఎమ్మెల్యే ప్రేమ కుమార్ మాట్లాడు తూ……భారతీయ సామాజిక వ్యవ స్థ, సామాజిక సమానత్వం,మహిళా సాధి కారత,విద్య తదితర అంశాలలో ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కొల్లా శంకర్,పసుపు లేటి ప్రసాద్,కలిగినీడి ప్రసాద్,హరీష్ శిరిగినీడి,షణ్ముఖ,మండలి అనిల్,పు లగం సుబ్బు,కావలి వెంకటేష్,వాయు కుమార్ అడబాల,మణికంఠ గన్న భక్తుల, సాయి ప్రసాద్(బీజే వైఎం) కూకట్పల్లి అసెంబ్లీ కన్వీనర్),సాయి మూసా పేట్ డివిజన్ బిజెపి జనరల్ సెక్రెటరీ తదితరులు పాల్గొన్నారు.