అప్పయ్యపల్లి లో జనవరి14 నా ముగ్గుల పోటీ
సర్పంచ్ ఎలుక పెళ్లి రమేష్
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలం అప్పయ్య పల్లి గ్రామంలో జనవరి
14 తేదీన గ్రామపంచాయతీ ఆవరణంలో
సర్పంచ్ ఎలుక పెళ్లి రమేష్
ఉప సర్పంచ్ కనిపర్తి వినయ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది అప్పయ్యపల్లి గ్రామ ప్రజలు ఆడపడుచులు చిన్న పెద్ద అనకుండా ఈ ముగ్గుల పోటీ లోఅక్కలు చెల్లెలు చదువుకునే విద్యార్థులు అందరు పాల్గొని విజయవంతం చేసి మొదటి బహుమతి1516
రెండో బహుమతి1016
మూడో బహుమతి 516
గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరు
