వనపర్తి నేటిధాత్రి:
వనపర్తి పట్టణానికి చెందిన 61 సంవత్సరాల వృద్ధుడు మూత్రపిండ మార్పిడి చేయించుకున్నారు వృద్ధుడికి తలనొప్పి ఆర్పికల్ నొప్పి ముక్కు నుండి తీవ్ర స్రావం తో యశోద హాస్పిటల్ మలక్ పెట్ కు పేషెంట్ ను తీసుకువచ్చారని హాస్పిటల్ సీనియర్ నే ప్రాలీజిస్ట్ డాక్టర్ శశికురణ్ తెలిపారు పేషెంట్ కు సరైన సమయంలో యశోద హాస్పిటల్ మలక్పేట్ వైద్య బృందం ఆధ్వర్యంలో వైద్యం అందించి ప్రాణాలు కాపాడమని ఆయన తెలిపారు మ్యూ కోర్మై కోసిస్ ఇన్ఫెక్షన్ లక్షణాలు పరీక్షలు నిర్వహిస్తే తెలిసిందని ఆయన తెలిపారు ఈ యొక్క ఇన్ఫెక్షన్ 100 మందికి వస్తే 95 మంది మరణించే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా మలక్పేట్ యశోద హాస్పిటల్ సీనియర్ డాక్టర్ శశికిరణ్ వనపర్తి పట్టణంలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి వివరాలు వెల్లడించారు వనపర్తి జిల్లా కేంద్రంలో విలేకరులకు వారి కుటుంబ సభ్యులకు యశోద హాస్పిటల్ వైద్య బృందం వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించేందుకు సుముఖంగా ఉన్నామని తెలిపారు వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి నివిలేకరులు సంప్రదించి అనుమతి తీసుకొని మాకు అవకాశం ఇస్తే వనపర్తి లో విలేకరులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఈ విలేకరుల సమావేశంలో యశోద హాస్పిటల్ వైద్య బృందం వనపర్తి కి చెందిన యాదాచారి తదితరులు పాల్గొన్నారు