
MRF showroom opening
ఎంఆర్ఎఫ్ టైర్స్ షోరూమ్ ప్రారంభం
భూపాలపల్లి నేటిధాత్రి
మంజు నగర్ లో సింహాద్రి అప్పన్న ఏంఆర్ఎఫ్ మోక్ష టైర్ షో రూమ్ ను సౌత్ జోనల్ మేనేజర్ ఈశ్వర్ ప్రతాప్ వర్మ ముఖ్య అతిథి హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షో రూంలో టైర్లు కొంటే రైట్ సైడ్ ఉన్న పక్కనే టైర్లను మార్చబడును దేశంలో నే మొదటగా రెండే కార్లు ఉండేవి ఒకటి అంబాసిడర్ మారుతి కార్లు ఎక్కడ చూసినా రోడ్లపై అవిపడేది కానీ ఇప్పుడు అనేక కంపెనీలు కార్ షోరూమ్‌లను ప్రారంభించాయి వాటి ప్రతి వాహనానికి టైర్లు అవసరం రోడ్డు మీద జరిగే ప్రతి బండికి టైర్లు అవసరం అవి మన దగ్గర దొరుకుతాయి దేశంలో మొదట నైలాన్ టైర్లు వాడేది కానీ ఇప్పుడు రోడ్లు అభివృద్ధి చెందాయి ఎంఆర్ఎఫ్ టైర్స్ దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాయి మంజునగర్ ఎం ఆర్ ఎఫ్ షోరూమ్ లో ముగ్గురు టెక్నీషియన్స్ చెన్నైలో ట్రైనింగ్ చేశారు విరు ట్రైనింగ్ పూర్తి చేసిన రు ఈ షో రూమ్ లో సేవలు చేయనున్నారు నైట్రోజన్ తో టైర్లలో గాలి నింపబడును మూడు నెలల వరకు టైర్లలో గాలి నింపాల్సిన అవసరం లేదు వాహనాలకు టైర్స్ పనిచేస్తాయి అని వారు అన్నారు షోరూం ప్రారంభ కార్యక్రమంలో మోక్ష టైర్ షో రూమ్, ఓనర్ సింహాద్రి అప్పన్న దంపతులు రవికుమార్ జోనల్ అధికారి వారి సిబ్బంది పాల్గొన్నారు