పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల పట్టణానికి నూతనంగా బాధ్యతలు తీసుకున్న సీఐ పరకాల అబ్బయ్యకి శుక్రవారం రోజున పరకాల ఎంపీపి తక్కళ్లపెల్లి స్వర్ణలత జీవన్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మల్లక్కపేట మాజీ సర్పంచ్ అల్లం రఘునారయణ,వెల్లంపల్లి మాజీ ఎంపిటిసి రవి తదితరులు పాల్గొన్నారు.
నూతన సీఐ ని కలిసిన ఎంపీపి తక్కళ్లపెల్లి స్వర్ణలత
