అయోధ్యలో అపూర్వ ఘట్టాన్ని టీవీలో వీక్షిస్తున్న ఎంపీ వద్దిరాజు

నేటిధాత్రి..హైదరాబాద్
—————————————-
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అయోధ్య రామాలయంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ అపూర్వ ఘట్టాన్ని తన సన్నిహితులతో కలిసి టీవీలో వీక్షించారు

*ఎంపీ రవిచంద్ర హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని నివాసంలో తన సన్నిహితులు పూల రవీందర్ (మాజీ ఎమ్మెల్సీ), సర్థార్ పుట్టం పురుషోత్తం రావు,ముద్దు వినోద్,ఆది విష్ణుమూర్తి,ఆకుల రజిత్,శ్రీనివాస్ రెడ్డి, గుండ్లపల్లి శేషగిరిరావు,సోమనారాయణ, ఆవుల రామారావు తదితరులతో కలిసి టీవీలో ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని  వీక్షించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!