
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఇల్లందులో గురువారం ఆస్పత్రికి ప్రారంభోత్సవం చేశారు.పట్టణంలోని మెయిన్ రోడ్డులో నెలకొల్పిన శ్రీనివాస పిల్లల ఆస్పత్రిని ఎంపీ రవిచంద్ర స్థానిక ఎమ్మెల్యే బానోతు హరిప్రియ హరిసింగ్ నాయక్, మహబూబాబాద్ జెడ్పీ ఛైర్ పర్సన్ అంగోతు బింధు, మునిసిపల్ వైస్ ఛైర్మన్ జానీపాషాలతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.